MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/balakrishnaba41db19-2ba5-40fd-9274-4752afb738f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/balakrishnaba41db19-2ba5-40fd-9274-4752afb738f9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్, యాక్షన్ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తుండగా ఆయనకు జోడీగా యువ భామ ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో బాలయ్య, బోయపాటి ల కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా భారీ సక్సెస్ అందుకుని వీరిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. nbk latest news;balakrishna boyapati movie;balakrishna;bhama;boyapati srinu;ram pothineni;santhosh;santosh srinivas;srinivas;cinema;nandamuri balakrishna;audience;heroine;success;yuva;nandamuri taraka rama rao;kandireega;santhossh jagarlapudi;legend;simha;yashasvi jaiswal;mass;krackవామ్మో .... ఒకటి కాదు ఏకంగా రెండు లైన్లో పెట్టిన బాలయ్య .....??వామ్మో .... ఒకటి కాదు ఏకంగా రెండు లైన్లో పెట్టిన బాలయ్య .....??nbk latest news;balakrishna boyapati movie;balakrishna;bhama;boyapati srinu;ram pothineni;santhosh;santosh srinivas;srinivas;cinema;nandamuri balakrishna;audience;heroine;success;yuva;nandamuri taraka rama rao;kandireega;santhossh jagarlapudi;legend;simha;yashasvi jaiswal;mass;krackFri, 22 Jan 2021 16:00:00 GMTనందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్, యాక్షన్ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తుండగా ఆయనకు జోడీగా యువ భామ ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో బాలయ్య, బోయపాటి ల కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా భారీ సక్సెస్ అందుకుని వీరిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.

దానితో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న తాజా సినిమా పై అటు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఎంతో ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తరువాత క్రాక్ మూవీ దర్శకడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఇప్పటికే ఒక సినిమా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో దానికి సంబందించి పూర్తి వివరాలు వెల్లడికానున్నట్లు సమాచారం.

ఇక దీనితో పాటు మరొక సినిమా కూడా బాలయ్య సైన్ చేశారట. రామ్ హీరోగా తెరకెక్కిన కందిరీగ మూవీ తో మెగాఫోన్ పట్టిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు అనే వార్త కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమేనని,  మూడు రోజుల క్రితం సంతోష్ శ్రీనివాస్ చెప్పిన ఒక స్టోరీ లైన్ ఎంతో నచ్చిన బాలయ్య, తన ప్రస్తుత కమిట్మెంట్స్ అనంతరం చేద్దాం అని ఆయనకు మాటిచ్చారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరలో ఈ మూవీ పట్టాలెక్కనుందట. మొత్తంగా అటు గోపీచంద్, ఇటు సంతోష్ శ్రీనివాస్, ఇలా ఇద్దరితో వరుసగా బాలయ్య రెండు సినిమాలు లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది..... !!


చిక్కుల్లో తెలుగు లీడింగ్ న్యూస్ ఛానల్స్ !

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

అయ్య బాబోయ్ ‘పుష్ప’ కు ఇంత బడ్జెట్ కేటాయించారా?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

వాళ్లకు కేసీఆర్ కంటే వ్యాపారాలే ముఖ్యమా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>