MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhascb444ad8-cbd4-4ac1-be8b-653a63b8feb0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhascb444ad8-cbd4-4ac1-be8b-653a63b8feb0-415x250-IndiaHerald.jpgరెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమాలు వరసపెట్టి క్యూలో ఉన్నాయి. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా చేస్తున్నాడు. ఇందులో బాణం పట్టిన మర్యాద పురుషోత్తముడిగా ప్రభాస్ కనిపిస్తారు. దేవుడి కధ, పౌరాణిక గాధ. అందువల్ల ఈ మూవీలో టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉంటాయి అన్న దాని మీదనే చర్చగా ఉంది. prabhas;prabhas;deva;prasanth;prashanth neel;ramu;india;cinema;hollywood;remake;director;kgf;prasanth neel;prashant kishorప్రభాస్ కోసం ఆ పాత్రను చెక్కుతున్నారట...?ప్రభాస్ కోసం ఆ పాత్రను చెక్కుతున్నారట...?prabhas;prabhas;deva;prasanth;prashanth neel;ramu;india;cinema;hollywood;remake;director;kgf;prasanth neel;prashant kishorFri, 22 Jan 2021 20:30:00 GMTప్రభాస్ కొత్త సినిమాలు వరసపెట్టి క్యూలో ఉన్నాయి. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా చేస్తున్నాడు. ఇందులో బాణం పట్టిన మర్యాద పురుషోత్తముడిగా ప్రభాస్ కనిపిస్తారు. దేవుడి కధ, పౌరాణిక గాధ. అందువల్ల ఈ మూవీలో టెక్నికల్  వాల్యూస్ ఎలా ఉంటాయి అన్న దాని మీదనే చర్చగా ఉంది.

ఇక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో వస్తున్న మూవీ సలార్. ఈ మూవీ టైటిల్ చూస్తేనే పవర్ ఫుల్ గా ఉంది. మరి ఇందులో ప్రభాస్ పాత్ర ఏంటి అంటే దాని మీద హాట్ హాట్ చర్చ ఓ వైపు సాగుతూండగానే ఈ మూవీ గురించి   వస్తున్న అప్ డేట్స్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కి కొత్త హుషార్ తెప్పిస్తున్నాయట. ఈ మూవీలో ప్రభాస్ మాఫియా డాన్ రోల్ లో ఫుల్ ఆఫ్ ఎనర్జీతో  కనిపిస్తారు అంటున్నారు.

ఈ మూవీని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఓరియెంటెడ్ గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారని అంటున్నారు. ఈ మూవీ కధ విషయంలో ఎక్కడా రాజీ పడడంలేదని కూడా చెబుతున్నారు. అంతే కాదు, ప్రభాస్ క్యారక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా మలచారని  అంటున్నారు. కంప్లీట్ గా హాలీవుడ్ రేంజిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నారు.

ఈ మూవీతో ప్రభాస్ రేంజి ఇంతకు పదిరెట్లు పెరుగుతుందని అంటున్నారు. సరైన సమయంలో ప్రభాస్ కి పడిన సరైన సినిమా అంటున్నారు. ఈ మూవీ విషయంలో ఫలనా సినిమా రీమేక్ అంటూ వస్తున్న వార్తల మీద కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గట్టిగానే క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీ కధను తాను సొంతంగా తయారు చేశానని, ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశానని చెబుతున్నారు. ఏది ఏమైనా కేజీఏఫ్ 2 టీజర్ తో కేక పుట్టించినప్రశాంత్ నీల్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ తో తీసే మూవీ అంటే అంచనాలకు కూడా అందనంత ఎత్తులో ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.




మతం అనేది సున్నితమైన అంశం... సమాజాన్ని విడదీసేలా మాట్లాడలేను - పవన్ కళ్యాణ్

బొమ్మ సూపర్ హిట్టే.. పవన్ కరెక్ట్ డెసిషన్...?

బాయ్స్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హారోయిన్ ఎవరో తెలుసా?

గ్రేటర్ కొత్త మేయర్ ఎవరో!

తన భార్య నమ్రత ను మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..??

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్... రీ సౌండే మరి...?

నిమ్మగడ్డ హీరో... ముప్పయ్యేళ్ళ తరువాత మళ్ళీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>