PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-nimmagaddab6cc71b9-5926-41dd-9068-8d30b4eaa457-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-nimmagaddab6cc71b9-5926-41dd-9068-8d30b4eaa457-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమో గాని ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకునే నిర్ణయాలు సంచలనంగా ఉన్నాయి. రేపు ఆయన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను, ఒక ఐపీఎస్ అధికారిని విధుల నుంచీ తప్పించాలని ఏపీ సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసారు. పంచాయితీ ఎన్నికలు సజావుగా నిర్వహించే దిశగా ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన చేసారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను సంబంధిత జాయింట్ కలెక్టర్ys jagan;kumaar;raj;tiru;appam;jagan;andhra pradesh;tirupati;srikalahasti;panchayati;husband;local language;macherlaనిమ్మగడ్డ వర్సెస్ జగన్... నిమ్మగడ్డకు అధికారుల షాక్...!నిమ్మగడ్డ వర్సెస్ జగన్... నిమ్మగడ్డకు అధికారుల షాక్...!ys jagan;kumaar;raj;tiru;appam;jagan;andhra pradesh;tirupati;srikalahasti;panchayati;husband;local language;macherlaFri, 22 Jan 2021 19:22:59 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమో గాని ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకునే నిర్ణయాలు సంచలనంగా ఉన్నాయి. రేపు ఆయన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను, ఒక ఐపీఎస్ అధికారిని విధుల నుంచీ తప్పించాలని ఏపీ సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసారు. పంచాయితీ ఎన్నికలు సజావుగా నిర్వహించే దిశగా ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన చేసారు.

చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను సంబంధిత జాయింట్ కలెక్టర్లకు ఛార్జ్ అప్పంగించి విధుల నుంచీ రిలీవ్ కావాలని ఆదేశాలు ఇచ్చారు. తిరుపతి అర్బన్ ఎస్పీ ని విధుల నుంచీ తప్పిస్తూ, చిత్తూరు ఎస్పీకి ఛార్జ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. డీఎస్పీ పలమనేరు, డీఎస్పీ శ్రీకాళహస్తి లను ఎన్నికల విధుల నుంచీ తప్పించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసారు. మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐ లను ఎన్నికల విధుల నుంచీ తప్పించాలని ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు. రేపు పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపధ్యంలో...

సీఈసీకి ఉండే అధికారాలే ఎస్ఈసీకి ఉంటాయి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేసారు.  అధికారులంతా ఎస్ఈసీ ఆదేశాలు పాటించాలి అని,  ఎన్నికల నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదు అని స్పష్టం చేసారు.  నిబంధనలు అతిక్రమిస్తే ఏ హోదాలో ఉన్నా చర్యలు తప్పవు  అని ఆయన హెచ్చరించారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి మరింత పకడ్బందీ చర్యలు  తీసుకుంటామని అన్నారు. ఇక ఇదిలా ఉంటే నిమ్మగడ్డ ఆదేశాలు ఇచ్చినా సరే ఎస్ఇసి కార్యాలయం కు పంచాయతీ రాజ్  ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వివేది, కమీషనర్ గిరిజాశంకర్ లు హాజరు కాలేదు. వేచి చూసి కార్యాలయం నుండి ఎస్ఇసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్ళిపోయారు.


మతం అనేది సున్నితమైన అంశం... సమాజాన్ని విడదీసేలా మాట్లాడలేను - పవన్ కళ్యాణ్

బొమ్మ సూపర్ హిట్టే.. పవన్ కరెక్ట్ డెసిషన్...?

బాయ్స్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హారోయిన్ ఎవరో తెలుసా?

గ్రేటర్ కొత్త మేయర్ ఎవరో!

తన భార్య నమ్రత ను మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..??

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్... రీ సౌండే మరి...?

నిమ్మగడ్డ హీరో... ముప్పయ్యేళ్ళ తరువాత మళ్ళీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>