EducationVIKRAMeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/rbi-security-guards-jobs-2021-notification8f085541-d643-4bf9-8092-ee86026a7e94-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/rbi-security-guards-jobs-2021-notification8f085541-d643-4bf9-8092-ee86026a7e94-415x250-IndiaHerald.jpgప్రపంచానికి పెద్దన్న అమెరికా అయితే భారత్ లోని బ్యాంక్ లు అన్నిటికి పెద్దన్న రిజర్వ్ బ్యాంక్. బ్యాంక్ ఉద్యోగాలకు పోటీ పడే నిరుద్యోగులు, లేదా బ్యాంక్ ఉద్యోగులు రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగం కోసం పరితపిస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ళుగా కేవలం ఆర్బిఐలో కొలువుకోసం..rbi security guards, jobs 2021 notification;tiru;mumbai;delhi;hyderabad;india;guwahati;ahmedabad;kanpur;american samoa;rbi;scheduled caste;scheduled tribes;bank;king;chennai;king 1;banking;qualification;application;chandigarh;jaipur;bhopal;lucknow10th అర్హతతో రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..!!10th అర్హతతో రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..!!rbi security guards, jobs 2021 notification;tiru;mumbai;delhi;hyderabad;india;guwahati;ahmedabad;kanpur;american samoa;rbi;scheduled caste;scheduled tribes;bank;king;chennai;king 1;banking;qualification;application;chandigarh;jaipur;bhopal;lucknowFri, 22 Jan 2021 21:51:51 GMTఅమెరికా అయితే భారత్ లోని బ్యాంక్ లు అన్నిటికి పెద్దన్న రిజర్వ్ బ్యాంక్. బ్యాంక్ ఉద్యోగాలకు పోటీ పడే నిరుద్యోగులు, లేదా బ్యాంక్ ఉద్యోగులు రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగం కోసం పరితపిస్తూ ఉంటారు. దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యస్తలను ఎప్పటికప్పుడు గాడిలో పెడుతూ ఆర్ధిక స్థితులు సరిసమానం  చేయడంలో కీలక పాత్ర పోషిస్ఎతుంది  ఆర్ బిఐ . ఎన్నో    ఏళ్ళుగా కేవలం ఆర్బిఐలో కొలువుకోసం పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వాళ్ళు ;లేకపోలేదు, అంతేకాదు ఇలాంటి బ్యాంకింగ్ వ్యవస్థలో ఏ చిన్న ఉద్యోగం వచ్చినా సరే చేయడానికి సిద్దంగా ఉన్న యువకులు  ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనేా  రిజర్వ్ బ్యాంక్ తమ శాఖల పరిధిలో  సెక్యూరిటీ గార్డ్  ఉద్యోగాల కోసం ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 241 ఖాళీలు ఉన్నట్లుగా ప్రకటించింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

మొత్తం పోస్టుల సంఖ్య : 241
రిజర్వేషన్ల వారీగా
జనరల్  : 11౩
ఓబీసి   : 45
ఈడబ్లుఎస్ : 18
ఎస్సీ  : 32
ఎస్టీ  : 33
ప్రాంతాల వారీగా ఖాళీలు
హైదరాబాద్  : 3
 జైపూర్ ‘: 10
జమ్మూ : 4
భువనేశ్వర్ : 8
లక్నో : 5
ముంబై : 84
నాగపూర్ : 12
న్యూ ఢిల్లీ :  17
అహ్మదాబాద్  : 7
బెంగుళూరు : 12  
భోపాల్ :  10
గౌహతి  : 11
పట్నా : 11
తిరువనంత పురం  : 3
చండీగఢ్  : 2  
చెన్నై : 22
కాన్పూర్ : 5
కోల్ కతా  : 15
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 22-01-2021
దరఖాస్తులు చివరితేదీ : 12 : 02 : 2021-01-22
అర్హత : 10th ఉత్తీర్ణులు అయ్యి ఉంటె చాలు అలాగే ఎక్ష్ సర్వీస్ మెన్ అయ్యి ఉండాలి
దరఖాస్తు ఫీజు : రూ.50
ఎంపిక విధానం  : ఆన్లైన్ టెస్ట్, మెడికల్ టెస్ట్, రిక్రూట్ మెంట్ మెడికల్ టెస్ట్
 జీతం : రూ. 27,678
మరింత సమాచారం కోసం  :
https://www.rbi.org.in/


మరణించిన వ్యక్తి వీర్యానికి సంబంధించిన హక్కులు భార్యవే - కోల్ కత్తా హైకోర్ట్

బొమ్మ సూపర్ హిట్టే.. పవన్ కరెక్ట్ డెసిషన్...?

బాయ్స్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హారోయిన్ ఎవరో తెలుసా?

గ్రేటర్ కొత్త మేయర్ ఎవరో!

తన భార్య నమ్రత ను మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..??

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్... రీ సౌండే మరి...?

నిమ్మగడ్డ హీరో... ముప్పయ్యేళ్ళ తరువాత మళ్ళీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VIKRAM]]>