MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja-crack-movie-still-rulling-box-officee15e0fdc-604c-4ca9-9ea9-82a96fa7dbfe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja-crack-movie-still-rulling-box-officee15e0fdc-604c-4ca9-9ea9-82a96fa7dbfe-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మాస్ మహా రాజా రవితేజ ఈ సంక్రాంతి కి విన్నర్ అనే చెప్పాలి. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవి తేజ తాజాగా నటించిన సినిమా "క్రాక్"..ఇక ‘క్రాక్’ సినిమా విడుదలై ఇప్పటికి 12 రోజులు కావస్తున్నా ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది.12 వ రోజున కూడా ఈ చిత్రం 0.78 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సరస్వతి ఫిలిమ్స్ డివిజన్’ బ్యానర్ పై బి.మధు నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ravi-teja;business;ravi;gopichand;geetha;kranthi;kranti;raja;ravi anchor;ravi teja;teja;thaman s;varsha;makar sakranti;india;cinema;sangeetha;sankranthi;january;blockbuster hit;winner;letter;winner1;success;maha;mass;krack;chitram30 కోట్ల క్లబ్ లో చేరిన మాస్ మహారాజా క్రాక్ సినిమా....30 కోట్ల క్లబ్ లో చేరిన మాస్ మహారాజా క్రాక్ సినిమా....ravi-teja;business;ravi;gopichand;geetha;kranthi;kranti;raja;ravi anchor;ravi teja;teja;thaman s;varsha;makar sakranti;india;cinema;sangeetha;sankranthi;january;blockbuster hit;winner;letter;winner1;success;maha;mass;krack;chitramFri, 22 Jan 2021 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మాస్ మహా రాజా  రవితేజసంక్రాంతి కి విన్నర్ అనే చెప్పాలి. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవి తేజ తాజాగా నటించిన సినిమా "క్రాక్"..ఇక  ‘క్రాక్’ సినిమా విడుదలై ఇప్పటికి 12 రోజులు కావస్తున్నా ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది.12 వ రోజున కూడా ఈ చిత్రం 0.78 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సరస్వతి ఫిలిమ్స్ డివిజన్’ బ్యానర్ పై బి.మధు నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది. 3 ఏళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్ ‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత `క్రాక్` చిత్రంతో రవితేజ గోపీచంద్ లు హ్యాట్రిక్ ను కూడా పూర్తి చేశారు.


ఇక ‘క్రాక్’ సినిమా కి  వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 12 రోజులకు గాను ఈ చిత్రం 30.11 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అంతా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వడం మరో విశేషం!ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పటివరకూ 12కోట్ల వరకూ లాభాలు దక్కించుకున్నారు. ఇక గ్రాస్ పరంగా నిన్నటితో ఈ చిత్రం 50కోట్లను వసూలు చెయ్యడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...




మతం అనేది సున్నితమైన అంశం... సమాజాన్ని విడదీసేలా మాట్లాడలేను - పవన్ కళ్యాణ్

బొమ్మ సూపర్ హిట్టే.. పవన్ కరెక్ట్ డెసిషన్...?

బాయ్స్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హారోయిన్ ఎవరో తెలుసా?

గ్రేటర్ కొత్త మేయర్ ఎవరో!

తన భార్య నమ్రత ను మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..??

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్... రీ సౌండే మరి...?

నిమ్మగడ్డ హీరో... ముప్పయ్యేళ్ళ తరువాత మళ్ళీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>