MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/surya-accepts-the-movie-rejected-by-prabhasf05c2e3e-9c02-4ee8-8f9f-729bd089fcbd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/surya-accepts-the-movie-rejected-by-prabhasf05c2e3e-9c02-4ee8-8f9f-729bd089fcbd-415x250-IndiaHerald.jpgప్రముఖ నటుడు సూర్య తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ను దక్కించుకున్నాడు. తెలుగు వారికి కూడా డబ్బింగ్ చిత్రాల ద్వారా పరిచయమయ్యాడు. 1997లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సూర్య. 2001లో సుర్యాకు బ్రేక్ లభించింది. సూర్య ప్రస్తుతం డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటించి టాలీవుడ్ అభిమానులను అలరించాలని భావిస్తున్నాడు. సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడు.prabhas and surya;prabhas;boyapati srinu;pragya jaiswal;surya sivakumar;tollywood;cinema;telugu;huzur nagar;tamil;producer;audience;producer1;hero;heroine;film nagar;nandamuri taraka rama rao;yashasvi jaiswal;dil;chitramప్రభాస్ రిజెక్ట్ చేసిన మూవీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్యప్రభాస్ రిజెక్ట్ చేసిన మూవీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్యprabhas and surya;prabhas;boyapati srinu;pragya jaiswal;surya sivakumar;tollywood;cinema;telugu;huzur nagar;tamil;producer;audience;producer1;hero;heroine;film nagar;nandamuri taraka rama rao;yashasvi jaiswal;dil;chitramFri, 22 Jan 2021 14:00:00 GMTసూర్య తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ను దక్కించుకున్నాడు. తెలుగు వారికి కూడా డబ్బింగ్ చిత్రాల ద్వారా పరిచయమయ్యాడు. 1997లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సూర్య. 2001లో సుర్యాకు బ్రేక్ లభించింది. సూర్య ప్రస్తుతం డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటించి టాలీవుడ్ అభిమానులను అలరించాలని భావిస్తున్నాడు. సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడు.

ఫిలిం ఇండస్ట్రీలోని లేటెస్ట్ బజ్ ప్రకారం, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుర్యాను టాలీవుడ్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ మూవీలు తీయడంలో పేరుపొందిన బోయపాటితో సూర్యను తెలుగులో లాంఛ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడట.

ఫిలిం నగర్ టాక్ ప్రకారం, దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం తెలుగు అలాగే తమిళ భాషల్లో విడుదలవుతుందట. ఇంతకు ముందు ఈ సినిమాలో ప్రభాస్ ను హీరోగా తీసుకుందామని బోయపాటి భావించాడట. యాక్షన్ ప్యాక్డ్ స్క్రిప్ట్ ను అందుకు సిద్ధంగా ఉంచుకున్నాడట. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రస్ట్ చూపించకపోవడంతో బోయపాటి శ్రీను ఈ ప్రాజెక్ట్ ను సూర్యాకు నెరేట్ చేశాడు. ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఈ స్క్రిప్ ప్రస్తుతం సూర్యా వద్దకు చేరింది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణతో యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూట్ పూర్తవగానే సూర్యా ఫిలిం పై దృష్టిపెడతాడు బోయపాటి శ్రీను.

మొత్తానికి, ప్రభాస్ వల్ల తమ అభిమాన హీరో తెలుగు ప్రేక్షకులును నేరుగా పలకరిస్తున్నాడని ఆడియెన్స్ సంబరపడుతున్నారు. ఆల్రెడీ సూర్యా ఇటువంటి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లో తన సత్తా చూపించాడు. కాబట్టి, ఈ మూవీలో సుర్యాను ఎన్నుకోవడమే సరైన నిర్ణయమని అభిమానులు సంబరపడుతున్నారు. "ఆరు" సినిమాలో సూర్యా పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్ ను ఆడియెన్స్ ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు.


బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

వాళ్లకు కేసీఆర్ కంటే వ్యాపారాలే ముఖ్యమా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

సౌందర్య చెప్పిన మాట విని చలించిపోయా: ఎస్ వి కృష్ణా రెడ్డి

వైసీపీకి మ‌రో షాక్‌.... జ‌గ‌న్‌కు దెబ్బ మీద దెబ్బ‌...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>