MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shaurya12e503a4-03ee-46df-af8e-d30bfa0ddc4d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shaurya12e503a4-03ee-46df-af8e-d30bfa0ddc4d-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...నాగ సౌర్య మంచి మంచి సినిమాలు చేసుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.."ఊహలు గుస గుస లాడే" సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.జనవరి 22వ తేదిన టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య బర్త్. ఆ సందర్బంగా డే సందర్భంగా ఫ్యాన్స్ కి డబుల్ థమాకా ఇచ్చాడు. తను యాక్ట్ చేస్తున్న సినిమాల నుంచి అప్ డేట్స్ ని రిలీజ్ చేశాడు. వరుడు కావలెను సినిమా యూనిట్ పోస్టర్ ని రిలీజ్ చేస్తే, లక్ష్య సినిమా నుంచి చిన్న టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఆర్naga-shourya;naga;santhosh;india;tollywood;cinema;netizens;naga aswin;january;hero;letter;heroine;posters;oohalu gusagusalade;santhossh jagarlapudi;nagashaurya;kalabhairava;ketika sharmaఈసారి నాగ సౌర్య కష్టం ఫలిస్తుందా?ఈసారి నాగ సౌర్య కష్టం ఫలిస్తుందా?naga-shourya;naga;santhosh;india;tollywood;cinema;netizens;naga aswin;january;hero;letter;heroine;posters;oohalu gusagusalade;santhossh jagarlapudi;nagashaurya;kalabhairava;ketika sharmaFri, 22 Jan 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...నాగ సౌర్య మంచి మంచి సినిమాలు చేసుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.."ఊహలు గుస గుస లాడే" సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.జనవరి 22వ తేదిన టాలీవుడ్ యంగ్ హీరో  నాగశౌర్య బర్త్. ఆ సందర్బంగా  డే సందర్భంగా ఫ్యాన్స్ కి డబుల్ థమాకా ఇచ్చాడు. తను యాక్ట్ చేస్తున్న సినిమాల నుంచి అప్ డేట్స్ ని రిలీజ్ చేశాడు. వరుడు కావలెను సినిమా యూనిట్ పోస్టర్ ని రిలీజ్ చేస్తే, లక్ష్య సినిమా నుంచి చిన్న టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నాగశౌర్య కనిపించబోతున్నాడు.

 నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పుడు అత్యధిక లైక్స్ తో సినీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. జగపతి బాబు వాయిస్ తో స్టార్ట్ అయిన ఈ టీజర్ లో ఆకట్టుకున్న విషయాలు మనం గమనించినట్లయితే..చాలామందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఒక్కడు పుడతాడు. వాడి వల్ల ఆటకే గుర్తింపు వస్తుంది అనే డైలాగ్స్, అలాగే పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం అంటూ లాస్ట్ లో చెప్పే డైలాగ్స్ నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దెబ్బతిన్న పులిగా ఆవేశంగా లాస్ట్ లో పంతంతో పందెం గెలిచేలా సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు నాగశౌర్య.

 చాలా రఫ్ లుక్ లో తన సిక్స్ ప్యాక్ షాట్ ని రివీల్ చేశారు. హ్యాపీ బర్త్ డే నాగశౌర్య అంటూ సినిమా ఎలా ఉండబోతోందో చిన్న టీజర్ లోనే చూపించేశారు.అంతేకాదు, నాగశౌర్య కి కోపం ఎక్కువగా ఉన్నట్లు, అందుకే ఆటకి దూరమైనట్లుగా కూడా సీన్స్ కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు సినీ లవర్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీరేంద్ర సంతోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కాలభైరవ మ్యూజిక్ ని అందిస్తున్నాడు...ఈ సినిమాతో నాగ సౌర్య ఖచ్చితంగా మంచి హిట్ కొట్టేటట్లు కనిపిస్తున్నాడు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


రెడ్ సినిమా 8 రోజుల వసూళ్లు ....

ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలోని ఆ రెండు పాటలను కేవలం రెండు రోజుల్లోనే తీసారట..!!

నా అభిమానులు కూడా వైసీపీకే ఓటేశారు.. పవన్ కల్యాణ్ భావోద్వేగం

అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చాడో తెలుసా...?

మహేష్ ఫ్యాన్సా మజాకా.. ఇది వీళ్లకే సాధ్యమండీ బాబు

అందాలే పెట్టుబడిగా సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన శ్రీ రెడ్డి..

అక్కినేని కోడలు పక్కన బాలీవుడ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>