TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/anchor-anasuya-remuneration-per-year86a52a2a-e75b-4e88-b827-04524f0a78f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/anchor-anasuya-remuneration-per-year86a52a2a-e75b-4e88-b827-04524f0a78f9-415x250-IndiaHerald.jpgఅనసూయ భరద్వాజ్ .. పరిచయం అక్కర్లేని పేరు.. జబర్దస్త్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే అడపాదడపా సినిమాలు చేస్తూ చేతినిండా సంపాదిస్తోంది. ఆ మధ్య క్షణం సినిమాలో కీ రోల్ పోషించి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ . anchor anasuya;abinaya;anasuya bharadwaj;tollywood;cinema;jabardasth;kanna lakshminarayana;media;f2;rangasthalam;event;letter;heroine;ee rojullo;anasuya 1;racchaహీరోయిన్స్ ని మించిన జబర్దస్త్ యాంకర్ ఏడాది సంపాదన..ఎంతో తెలుసా..?హీరోయిన్స్ ని మించిన జబర్దస్త్ యాంకర్ ఏడాది సంపాదన..ఎంతో తెలుసా..?anchor anasuya;abinaya;anasuya bharadwaj;tollywood;cinema;jabardasth;kanna lakshminarayana;media;f2;rangasthalam;event;letter;heroine;ee rojullo;anasuya 1;racchaThu, 21 Jan 2021 19:15:00 GMTఅనసూయ భరద్వాజ్ .. పరిచయం అక్కర్లేని పేరు.. జబర్దస్త్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే అడపాదడపా సినిమాలు చేస్తూ చేతినిండా సంపాదిస్తోంది. ఆ మధ్య క్షణం సినిమాలో కీ రోల్ పోషించి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ . తర్వాత పలు సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్ట్ గా  నటించి ప్రేక్షకులను అలరించింది.  రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టింది. ఆ పాత్రలో అనసూయని తప్ప మరే నటిని ఊహించుకోలేం. అంతలా రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయింది యాంకర్  అనసూయ. తర్వాత ఎఫ్ 2 లాంటి సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో నటించింది. పండుగల ఈవెంట్లకు బుల్లితెరపై సందడి చేస్తోంది.

యాంకర్ అనసూయ రెమ్యునరేషన్  

ఇదిలా ఉంటే ప్రస్తుతం అనసూయ యాంకర్స్ లో టాప్ లో ఉంది. మాటలతో అదరగొడుతూ ఎప్పుడూ చురుగ్గా ఉండే అనసూయ సంవత్సరాని కి రెండు కోట్ల వరకు సంపాదిస్తోందని టాక్. టాలీవుడ్ లోనే ఏ హీరోయిన్ కి లేని క్రేజ్ అనసూయకు ఉంటుంది. ఒక్క క్రేజ్ మాత్రమే కాదు రెమ్యునరేషన్ విషయంలోనూ అంతే. హీరోయిన్ ఏడాది సంపాదన కన్నా ఎక్కువగానే అనసూయ సంపాదిస్తుందట. హీరోయిన్స్ ఒక్క సినిమా చేస్తే 2 కోట్లు వస్తున్న ఈ రోజుల్లో ఏడాదికి 2 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఆమె ముందు హీరోయిన్స్ కూడా పనికిరారని గుసగుసలాడుకుంటున్నారు.  అయితే  ఇది ఎంత వరకు నిజమో యాంకర్ అనసూయే చెప్పాలి. ఇక ఏజ్ పెరుగుతున్న కొద్దీ అనసూయ క్రేజ్ పెరుగుతుంది. ఆమె ఇద్దరి పిల్లల తల్లి అంటే అస్సలు నమ్మలేరు. ప్రస్తుతం రెండు చేతుల షోస్ చేస్తూ ఈవెంట్స్ చేస్తూ అనసూయ భరద్వాజ్  సూపర్ ఫామ్ లో దూసుకుపోతుంది. ఇక సోషల్  మీడియా లో సైతం అనసూయ రెగ్యులర్ గా ఫొటోస్ పెడుతూ రచ్చ రంబోలా చేస్తూ ఉంటుంది. 


పవన్.. క్రిష్... జోరు మామూలుగా లేదే...?

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>