PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu411066a8-4913-43ad-95b8-1334ad3ee1c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu411066a8-4913-43ad-95b8-1334ad3ee1c7-415x250-IndiaHerald.jpgజగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను చంద్ర బాబు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ అధికారులు. అబ్దుల్ సలాం కుటుంబం మరణం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటుగా నిలిచిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. నేడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మీ చర్యలకు భయపడే కోడెల వంటి గొప్ప వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కళావెంకట్రావును అరెస్ట్ చేసి.. కేసు పెట్టిన విధానం దారుణమన్నారు.. ఈ మేరకు ఈరోజు ప్రారంభించిన రేషన్ సరుకుల డెలివరీ వాహనాలపై కూడా టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు అంటున్నారు. chandra babu;amala akkineni;dharma;tiru;jagan;telugu;panchayati;assembly;arrest;tdp;traffic police;yatraచంద్ర బాబు కు ఏమైంది.. జగన్ పై ఫైర్..చివరికి..చంద్ర బాబు కు ఏమైంది.. జగన్ పై ఫైర్..చివరికి..chandra babu;amala akkineni;dharma;tiru;jagan;telugu;panchayati;assembly;arrest;tdp;traffic police;yatraThu, 21 Jan 2021 15:12:23 GMTజగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను చంద్ర బాబు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ అధికారులు. అబ్దుల్ సలాం కుటుంబం మరణం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటుగా నిలిచిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. నేడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మీ చర్యలకు భయపడే కోడెల వంటి గొప్ప వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కళావెంకట్రావును అరెస్ట్ చేసి.. కేసు పెట్టిన విధానం దారుణమన్నారు.. ఈ మేరకు ఈరోజు ప్రారంభించిన రేషన్ సరుకుల డెలివరీ వాహనాలపై కూడా టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు అంటున్నారు.



కాగా, బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పుపై చంద్రబాబు స్పందించారు. ఎన్నికల సంఘం కూడా అనవసరం అనే రీతిలో జగన్‌ వ్యవహరించారని పేర్కొన్నారు. ఇకపోతే రానున్న రోజుల్లో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు కూడా వద్దంటారేమోనని విమర్శించారు. ఏ రాజ్యాంగ వ్యవస్థపైనా గౌరవం లేని వ్యక్తి జగన్‌ అని మండిపడ్డారు. ప్రతి ఉన్మాది చర్యకు ప్రత్యామ్నాయ చర్యలు త్వరలోనే ఉంటాయని హెచ్చరించారు. కరోనా వేళ ఎన్నికలు నిర్వహించాలని చూశారన్న చంద్రబాబు..కరోనా తగ్గాక ఎన్నికలు పెడుతుంటే వద్దన్నారన్నారు. చరిత్రలో ఎన్నడూలేని బలవంతపు ఏకగ్రీవాలు చేశారని దుయ్యబట్టారు. కొంచమైనా ఉండాలి. ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. 



ఒక క్రిష్టియన్ సీఎం ను ఎన్నుకున్నారు.. అతను రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని అన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనే పదం ఎక్కడుందని చంద్రబాబు నిలదీశారు. గుడివాడలో పేకాట శిబిరాలపై దాడిలో పాల్గొన్న ఎస్ఐ మరణం అనుమానాస్పదమేనన్న ఆయన.. అసలు వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్ర ఎందుకు జరగదో టీడీపీ నేతలు కూడా చూస్తారని బాబు హెచ్చరించారు.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముందు అది చూడండి జగన్ అంటూ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 




చలికాలంలో పుట్టగొడుగులను ఎక్కువగా తినాలి అంటారు.ఎందుకో తెలుసా?

రోజా "జబర్దస్త్" నవ్వుపై కత్తిమహేష్ షాకింగ్ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఈ విషయాల్లో సేమ్ టు సేమ్... !! ఎప్పుడన్నా గమనించారా.. !!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>