Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-teaser-release-date-confirmed6ce4014a-7cb5-4685-bf17-8c34f901c77b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-teaser-release-date-confirmed6ce4014a-7cb5-4685-bf17-8c34f901c77b-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. తన నటన తో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనతో ఎవరూ పోటీ పడలేరు అనే విధంగా పేరు సంపాదించాడు ఈ హీరో. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా వరుస సినిమాల్లో పాల్గొంటున్నారు మెగాస్టార్. అందుకే టాలీవుడ్ లో మకుఠం లేని మహారాజుగా వెలుగుందుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం కుర్రహీరోలకు ఏవిధంగా తీసిపోని విధంగా సినిమాల జోరును పెంచాడు. వాటిని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ తెరముందుకు తీసుకొచmegastar chiranjeevi;chiranjeevi;ram charan teja;shiva;kajal aggarwal;koratala siva;ram pothineni;tollywood;cinema;january;lord siva;moon;hero;postersమెగా సంబురాలకు ఫ్యాన్స్ సిద్ధమైనట్టేనా.. ‘ఆచార్య’ టీజర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది మరి..మెగా సంబురాలకు ఫ్యాన్స్ సిద్ధమైనట్టేనా.. ‘ఆచార్య’ టీజర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది మరి..megastar chiranjeevi;chiranjeevi;ram charan teja;shiva;kajal aggarwal;koratala siva;ram pothineni;tollywood;cinema;january;lord siva;moon;hero;postersThu, 21 Jan 2021 12:20:40 GMTమెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. తన నటన తో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనతో ఎవరూ పోటీ పడలేరు అనే విధంగా పేరు సంపాదించాడు ఈ హీరో. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా వరుస సినిమాల్లో పాల్గొంటున్నారు మెగాస్టార్. అందుకే టాలీవుడ్ లో మకుఠం లేని మహారాజుగా వెలుగుందుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం కుర్రహీరోలకు ఏవిధంగా తీసిపోని విధంగా సినిమాల జోరును పెంచాడు. వాటిని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ తెరముందుకు తీసుకొచ్చే పనిలో  పడ్డారు చిరంజీవి. చిరు సినిమాలు వస్తున్నాయంటే మెగా ఫ్యాన్స్ కు పంగడే ఇక. ఎప్పుడెప్పుడు ఈ హీరో సినిమా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు.
 గతేడాదిలో ఒక సినిమా కూడా తెరకెక్కించని ఈ హీరో ఈ ఏడాదిలో చాలా సినిమాలనే తెరకెక్కించే పనిలో పడ్డారు.ప్రస్తుతం ఈ హీరో కొరటాల శివ దర్శకత్వంలో  ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఇందులో చిరు సరసన చందమామ కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా భారీ అంచానాలతోనే రూపొందుతోందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో చిరుతో పాటుగా తనకొడుకు రామ్ చరణ్ కూడా నటించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరన్ 40 నిమిషాల పాటు సిద్దు పాత్రలో కనిపిచనున్నాడట. ఈ మధ్యనే ఆచార్య సెట్ లో అడుగు పెట్టాడు చెర్రీ.

ఈ తండ్రీకొడుకులిద్దరు కనిపించనున్న ఆచార్య మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుని ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ‘ఆచార్య’ టీజర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. శుభాకాంక్షలకు తెలుపుతూ జనవరి 26 న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అతి తొందరలోనే టీజర్ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఆచార్య టీజర్ తో మెగాస్టార్  చిరంజీవి రామ్ చరణ్ లు ఏవిధంగా రికార్డులు క్రియేట్ చేస్తారనేది. 


బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>