Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/diabetesa025c7ff-d996-42e8-837a-bfdf8a7c945b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/diabetesa025c7ff-d996-42e8-837a-bfdf8a7c945b-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న జనరేషన్ లో అనేక రకమైన ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయి.వీటిలో డయాబెటీస్ కూడా ఒకటి.ఈ వ్యాధి లక్షణాలు చూసుకుంటే రక్తంలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది.దీన్ని సహజంగా అందరూ చక్కెర వ్యాధి లేదా సుగర్ అని కూడా పిలుస్తారు. కానీ ఈ జబ్బుకు ప్రస్తుతం మందులు లేవు. ఎప్పటికప్పుడు మందులు తీసుకోవడం వలన ఈ వ్యాధి నియంత్రించవచ్చు. ఈ వ్యాధి సరైన నియంత్రణ లో ఉండాలి ఉండాలి అంటే టైం టు టైం టాబ్లెట్, ఇంజక్షన్స్, ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా ఆహారం తింటూ ఉండాdiabetes;vainavi;mandula;sugar;garlic;cinnamon;insulin;chris lynnడయాబెటిస్ నియంత్రణలో దాల్చిన చెక్క,, వెల్లుల్లి ముఖ్యపాత్ర..??డయాబెటిస్ నియంత్రణలో దాల్చిన చెక్క,, వెల్లుల్లి ముఖ్యపాత్ర..??diabetes;vainavi;mandula;sugar;garlic;cinnamon;insulin;chris lynnThu, 21 Jan 2021 10:00:00 GMT

 ఈ వ్యాధి సరైన నియంత్రణ లో ఉండాలి ఉండాలి అంటే టైం టు టైం టాబ్లెట్, ఇంజక్షన్స్, ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా ఆహారం తింటూ ఉండాలి.ఇవన్నీ పాటిస్తూ ప్రస్తుతం ఉన్న మందుల ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.మనకు ఈ వ్యాధి లేనప్పటికీ కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఉండవచ్చు.


 రక్తంలోగ్లూకోజ్ కంటెంట్  నెమ్మదిగా పెంచే ఏదైనా ఆహారాన్ని తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు.అలాగే రక్తంలో అధిక గ్లూకోస్ తీసుకునే రేటు కలిగిన ఆహారాన్ని అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్లు గా
 వర్గీకరించబడతాయి.ఇక డయాబెటిస్ నియంత్రణలో దాల్చిన చెక్క మరియు నిమ్మకాయ మరియు వెల్లుల్లి ముఖ్యమైన పదార్థాలు.వెల్లుల్లి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోరు కలిగిన పదార్థంగా చెప్పుకోవచ్చు.వండిన లేదా పచ్చి వెల్లుల్లి తినడం ద్వారా కొంతవరకు అయినా డయాబెటిస్ను నియంత్రించవచ్చునని మన అధ్యయనాలు చెబుతున్నాయి.


 ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో దాల్చినచెక్క ముఖ్యపాత్ర వహిస్తుంది.దాల్చిన చెక్క లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి, ఇవి చక్కెర నియంత్రణకు అనువైనవి.దాల్చిన చెక్క మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అని మన నిపుణులు చెబుతున్నారు.దాల్చిన చెక్కను రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ తినకూడదని మన నిపుణులు హెచ్చరిస్తున్నారు.దాల్చిన చెక్క వెల్లుల్లి ఉడకబెట్టిన నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే డయాబెటిస్ కు ఎంతో మేలు అని మన నిపుణులు తెలిపారు.నిమ్మరసంలో కలుపుకుని మాత్రమే తాగాలి. నిమ్మరసాన్ని నీటిలో ఉడకబెట్టి రాదు.దాల్చిన చెక్క మరియు వెల్లుల్లి ఈ రెండింటితో చేసిన టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఆరోగ్యకరమైనది.


బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

షాకింగ్: తెరాసకు ఇద్దరు మంత్రుల రాజీనామా...???

సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

విదేశీ యువతి కోరడంతో బట్టలిప్పిన యువకుడు.. కానీ అంతలోనే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>