PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cricket-bettings285dc8a7-9aa9-4b2a-966e-5bf3b868f0ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cricket-bettings285dc8a7-9aa9-4b2a-966e-5bf3b868f0ec-415x250-IndiaHerald.jpgయువత ప్రస్తుతం యువత చెడు అలవాట్లకు ఎక్కువగా బానిస అవుతారు. అంతేకాదు జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగులు, ఆన్ లైన్ రమ్మని ఆడుతున్నారు. వాటిలో బెట్టింగులు వేసి దారుణంగా ఓడిపోయి మొగ్గలోనే జీవితాన్ని వదిలేలేస్తున్నారు. బెట్టింగ్ లలో దారుణంగా ఓడిపోయి ఇంట్లో వాళ్లకు చెప్పలేక ప్రాణాలను విడిచేస్తున్నారు. ఇప్పుడు మరొక ఉద్యోగి క్రికెట్ బెట్టింగ్ వేసి ప్రాణాలను కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో వర్క్ ప్రం హోం వల్ల టైమ్ పాస్ కోసం మొదలు పెట్టిన ఓ cricket bettings;tara;hyderabad;cricket;police;heart;software;house;fatherఅందుకు బానిసై ప్రాణాలను పోగొట్టుకున్న యువకుడు..అందుకు బానిసై ప్రాణాలను పోగొట్టుకున్న యువకుడు..cricket bettings;tara;hyderabad;cricket;police;heart;software;house;fatherThu, 21 Jan 2021 07:00:00 GMTక్రికెట్ బెట్టింగులు, ఆన్ లైన్ రమ్మని ఆడుతున్నారు. వాటిలో బెట్టింగులు వేసి దారుణంగా ఓడిపోయి మొగ్గలోనే జీవితాన్ని వదిలేలేస్తున్నారు. బెట్టింగ్ లలో దారుణంగా ఓడిపోయి ఇంట్లో వాళ్లకు చెప్పలేక ప్రాణాలను విడిచేస్తున్నారు. ఇప్పుడు మరొక ఉద్యోగి క్రికెట్ బెట్టింగ్ వేసి ప్రాణాలను కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో వర్క్ ప్రం హోం వల్ల టైమ్ పాస్ కోసం మొదలు పెట్టిన ఓ ఆట చివరికి ప్రాణాన్నే తీసింది. ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.



బెట్టింగ్ డబ్బులు ఇచ్చేందుకు జీతం చాలక అప్పులు చేసి ఆ అప్పులను తీర్చలేక కుటుంబానికి భారం కాలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.హైదరాబాద్ లోని పటాన్ చెరులోని చైతన్యనగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు బెంగళూరు ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో పటాన్ చెరులోని ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్నాడు.



టైమ్ పాస్ కోసం ఈ బెట్టింగులు వేశాడు. అదే అతని పాలిట శాపమైంది. మృత్యువు కౌగిట్లోకి చేర్చింది.తండ్రి విధులకు వెళ్లగానే బెడ్ రూమ్ లో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన అతని తల్లి అతడిని రక్షించేందుకు సాయం కోసం పక్కింటి వారిని పిలిచింది. అందరూ కలిసి అతనిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు అప్పటికే అతడు మరణించాడని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు కళ్లముందే విగత జీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లి రోదన చూసిన ప్రతి ఒక్కరికీ గుండె తరుక్కుపోతుంది..





తెలంగాణ ఉద్యోగుల వార్నింగ్ బెల్

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!

జగన్ ను బిజెపిలో ఆ ఇద్దరు ఇబ్బంది పెడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>