PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ktr-sweet-warning-to-bjp-in-telanganaab557c73-a96a-410c-b83d-5611a2deefe8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ktr-sweet-warning-to-bjp-in-telanganaab557c73-a96a-410c-b83d-5611a2deefe8-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ చాలాకాలంగా జనాల్లోకి వచ్చేందుకు ఇష్టపడకుండా.. ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోతున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ప్రగతి భవన్ కు వస్తున్నారు. ఈమధ్య కాస్తోకూస్తో జనాల్లోకి వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. అయితే అదంతా తన కుమారుడు కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే తపనతోనే కెసిఆర్ ఈ విధమైన వ్యవహార శైలితో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. తాను తలుచుకుంటే డైరెక్ట్ గా సీఎం కుర్చీ లో కేటీఆర్ ను కూర్చో పెట్టే అవకాశం ఉన్నా, కెసిఆర్ మాత్రం ఆ విధంగా చేసేందుకు ఇష్టపడడం లేదు. పూర్తిగా పార్టీలోనూ , ప్రజktr kcr telangana bjp cm post trs;auto;kcr;ktr;pragathi;delhi;bharatiya janata party;telangana;letter;house;party;shatru1;mantraతలచినదే జరిగింది ! కేటీఆర్ కు కలిసొచ్చింది ?తలచినదే జరిగింది ! కేటీఆర్ కు కలిసొచ్చింది ?ktr kcr telangana bjp cm post trs;auto;kcr;ktr;pragathi;delhi;bharatiya janata party;telangana;letter;house;party;shatru1;mantraThu, 21 Jan 2021 07:12:48 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ చాలాకాలంగా జనాల్లోకి వచ్చేందుకు ఇష్టపడకుండా.. ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోతున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ప్రగతి భవన్ కు వస్తున్నారు. ఈమధ్య కాస్తోకూస్తో జనాల్లోకి వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. అయితే అదంతా తన కుమారుడు కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే తపనతోనే కెసిఆర్ ఈ విధమైన వ్యవహార శైలితో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. తాను తలుచుకుంటే డైరెక్ట్ గా  సీఎం కుర్చీ లో కేటీఆర్ ను కూర్చో పెట్టే అవకాశం ఉన్నా, కెసిఆర్ మాత్రం ఆ విధంగా చేసేందుకు ఇష్టపడడం లేదు. పూర్తిగా పార్టీలోనూ , ప్రజలలోనూ కేటీఆర్ సీఎం అవ్వాల్సిందే అనే అభిప్రాయాన్ని కలిగిస్తూ, వారితోనే ఆ విషయాన్ని చెప్పిస్తూ, కెసిఆర్ తాను అనుకున్నది సాధించారు.




 మంత్రుల నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు అందరూ కేటీఆర్ సీఎం అవ్వాలి అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని , ఒక దశలో కేసీఆర్ కంటే కేటీఆర్ అయితే పార్టీ మరింత ముందుకు వెళుతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా కెసిఆర్ కూడా అదే వాతావరణం ఉండాలని కోరుకున్నారు. అసలు ఇప్పుడు కాదు ఎప్పుడో కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి , తాను ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించినా, అందుకు అవసరమైన పరిస్థితులు లేవు. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి గా లేరు. 




పూర్తిగా తెలంగాణ రాజకీయాల పైన ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు. ప్రధాన రాజకీయ శత్రువు గా బీజేపీ మారడం తో ఆ పార్టీని ఎదుర్కునేందుకు వ్యూహాలు రచించే పనిలో కేసీఆర్ ఉన్నారు. అందుకే సీఎం కుర్చీలో కేటీఆర్ ను కూర్చోబెట్టి తాను అనుకున్నది సాధించాలనేది కేసీఆర్ అభిప్రాయం. ఇప్పుడు ఆ సమయం కూడా వచ్చేయడంతో కేటీఆర్ పట్టాభిషేకం ముహూర్తం నిర్ణయించే పనిలో కేసీఆర్ ఉన్నారు. అంతా రెడీ ముహూర్తం కోసమే వెయిటింగ్.









తెలంగాణ ఉద్యోగుల వార్నింగ్ బెల్

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!

జగన్ ను బిజెపిలో ఆ ఇద్దరు ఇబ్బంది పెడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>