MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_sizzlers/telugu-actress-anushka-shetty-hot-stills415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_sizzlers/telugu-actress-anushka-shetty-hot-stills415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నిశ్శబ్దం సినిమా డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం లేదు. ఒక రకంగా ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలు మానేస్తుందని ప్రచారం కూడా పెద్దఎత్తున జరిగింది. అయితే ఆ విషయం నిజం కాకపోయినా ఆమె తరువాత సినిమా ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఒక రకంగా భాగమతి సినిమా చేసిన తర్వాత నిశ్శబ్దం సినిమా చేయడానికి కూడా అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కూడా అంతే గ్యాప్ తీసుకుంటుందేమోనని భావిస్తున్నారుakshay kumar;mahesh;prabhas;anoushka;tollywood;cinema;hero;heroine;house;uv creations;v;bhagamathiఅనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?akshay kumar;mahesh;prabhas;anoushka;tollywood;cinema;hero;heroine;house;uv creations;v;bhagamathiThu, 21 Jan 2021 16:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నిశ్శబ్దం సినిమా డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం లేదు. ఒక రకంగా ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలు మానేస్తుందని  ప్రచారం కూడా పెద్దఎత్తున జరిగింది. అయితే ఆ విషయం నిజం కాకపోయినా ఆమె తరువాత సినిమా ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఒక రకంగా భాగమతి సినిమా చేసిన తర్వాత నిశ్శబ్దం సినిమా చేయడానికి కూడా అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కూడా అంతే గ్యాప్ తీసుకుంటుందేమోనని భావిస్తున్నారు. 

అయితే అది నిజం కాదని చెబుతున్నారు, ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయట. వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టే రారా కృష్ణయ్య అనే సినిమా తెరకెక్కించిన మహేష్ అనే కుర్ర దర్శకుడి దర్శకత్వంలో అనుష్క తదుపరి సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కూడా ప్రభాస్ హోమ్ బ్యానర్ గా పేరు తెచ్చుకున్న యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లోనే తెరకెక్కిస్తున్నారు. 

యూవీ క్రియేషన్స్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. అయితే ఒక రకంగా ఇప్పటి దాకా అనుష్క బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీలోనూ నటించలేదు. బిల్లా లాంటి సినిమాల్లో ఆమె ఎక్స్పోజింగ్ చేసింది కానీ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలో ఇప్పటి దాకా చేయలేదు. కానీ ఈ సినిమా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా అని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో అనుష్క సరసన ఒక కుర్ర హీరో కూడా నటిస్తున్నాడట నా హీరో ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదని అంటున్నారు.




ఎడిటోరియల్ : అందరి నిందలూ బాబు మీదే ? 'కమ్మ 'టి దెబ్బ ?

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??

విజయ్‌ దేవరకొండని ముంచేశారు..!

రోజా "జబర్దస్త్" నవ్వుపై కత్తిమహేష్ షాకింగ్ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఈ విషయాల్లో సేమ్ టు సేమ్... !! ఎప్పుడన్నా గమనించారా.. !!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>