MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiruce7044b6-7397-41da-bd7d-af2eed9916a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiruce7044b6-7397-41da-bd7d-af2eed9916a9-415x250-IndiaHerald.jpgఈ లాక్ డౌన్ ని మెగాస్టార్ చిరంజీవి ఉపయోగించుకున్నంత బాగా మరెవరూ ఉపయోగించుకోలేదేమో. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో అనేక కథలు విన్న చిరంజీవి రెండు కథలను ఫైనల్ చేశాడు. ఆయన లూసిఫర్ తెలుగు రీమేక్, అలాగే వేదాళం తెలుగు రీమేక్ సినిమాలను ఫైనల్ చేశాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ 2021లో మెగాస్టార్ చిరంజీవి మొత్తం మూడు సినిమాలు పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ ఆచార్య సినిమా షూటింగ్ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అలakshay kumar;chiranjeevi;kranthi;kranti;dussehra;makar sakranti;cinema;sankranthi;remake;february;vijayadashami;marchమెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..akshay kumar;chiranjeevi;kranthi;kranti;dussehra;makar sakranti;cinema;sankranthi;remake;february;vijayadashami;marchThu, 21 Jan 2021 17:00:00 GMTఈ లాక్ డౌన్ ని మెగాస్టార్ చిరంజీవి ఉపయోగించుకున్నంత బాగా మరెవరూ ఉపయోగించుకోలేదేమో. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో అనేక కథలు విన్న చిరంజీవి రెండు కథలను ఫైనల్ చేశాడు. ఆయన లూసిఫర్ తెలుగు రీమేక్, అలాగే వేదాళం తెలుగు రీమేక్ సినిమాలను ఫైనల్ చేశాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ 2021లో మెగాస్టార్ చిరంజీవి మొత్తం మూడు సినిమాలు పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ ఆచార్య సినిమా షూటింగ్ మార్చి  నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. 

అలాగే ఈ సినిమా మే ఏడవ తారీఖున రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరో పక్క లూసిఫర్ రీమేక్ కూడా ఫిబ్రవరి నెలలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమ్మర్ లోగా పూర్తి చేయాలని మెగాస్టార్ భావిస్తున్నాడట. ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దీని తర్వాత చిరంజీవి వేదాళం రీమేక్ కి మూడు నెలలు డేట్స్ కేటాయించాడు. 

లూసిఫర్ రీమెక్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా డేట్ ఫైనలైజ్ కాలేదు కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం మూడు నెలల్లో పూర్తి చేయాలని అనేది చిరు ప్లానింగ్. అలా మొత్తం మీద చిరంజీవి ఈ ఏడాదిలో మూడు సినిమాలు షూటింగ్ పూర్తి చేసి అందులో రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే మూడో సినిమా అంటే వేదాళం రీమేక్ ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నారు.




ఎడిటోరియల్ : అందరి నిందలూ బాబు మీదే ? 'కమ్మ 'టి దెబ్బ ?

ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??

అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?

విజయ్‌ దేవరకొండని ముంచేశారు..!

రోజా "జబర్దస్త్" నవ్వుపై కత్తిమహేష్ షాకింగ్ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఈ విషయాల్లో సేమ్ టు సేమ్... !! ఎప్పుడన్నా గమనించారా.. !!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>