PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధ్యక్షుడిగా ఒక ఎంపీని నియమించే అవకాశం ఉందనే ప్రచారం ఆ మధ్యకాలంలో ఎక్కువగా జరిగింది. ముఖ్యమంత్రి జగన్ పరిపాలన మీద ఎక్కువగా దృష్టి పెట్టే క్రమంలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది స్పష్టత లేకపోయినా... ఈ విషయంలో మాత్రం ఇప్పుడు వైసీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి జగన్ కోసం పార్టీ మారిన పరిస్థితి మనం చూశాం. కాంగ్రెస్ పార్టీలోysrcp;amala akkineni;bharatiya janata party;kamma;jagan;atchannaidu kinjarapu;andhra pradesh;congress;telugu;backward classes;chief minister;minister;ycp;reddy;partyషాకింగ్: కమ్మ సామాజిక వర్గ నేతకు వైసీపీ అధ్యక్ష పదవి...?షాకింగ్: కమ్మ సామాజిక వర్గ నేతకు వైసీపీ అధ్యక్ష పదవి...?ysrcp;amala akkineni;bharatiya janata party;kamma;jagan;atchannaidu kinjarapu;andhra pradesh;congress;telugu;backward classes;chief minister;minister;ycp;reddy;partyThu, 21 Jan 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధ్యక్షుడిగా ఒక ఎంపీని నియమించే అవకాశం ఉందనే ప్రచారం ఆ మధ్యకాలంలో ఎక్కువగా జరిగింది. ముఖ్యమంత్రి జగన్ పరిపాలన మీద ఎక్కువగా దృష్టి పెట్టే క్రమంలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది స్పష్టత లేకపోయినా... ఈ విషయంలో మాత్రం ఇప్పుడు వైసీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి జగన్ కోసం పార్టీ మారిన పరిస్థితి మనం చూశాం.

కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిలో ఉన్న వాళ్లు కూడా ముఖ్యమంత్రి జగన్ కోసం బయటకు వచ్చారు. దీంతో ఇప్పుడు వైసీపీ అధ్యక్ష బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే దానిపై స్పష్టత రావడం లేదు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలన మీద దృష్టి పెట్టడమే కాకుండా విపక్షాల ఆరోపణలకు విషయంలో కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతల విషయంలో సీఎం జగన్ కొన్ని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలోనే పరిపాలన విషయంలో ఆయన ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు. పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా ముఖ్యమంత్రి జగన్ వద్ద ఈ ప్రతిపాదన పెట్టారు. దీంతో జగన్ కూడా కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఆ పదవి అప్పగించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని నియమించిన సంగతి తెలిసిందే. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నారు.


పులివెందులలోనే జగన్ కి బీజేపీ మార్క్ షాక్...?

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>