PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/how-to-get-out-of-the-snail88dbbe39-b50c-4837-aa7a-86aa781b6dd8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/how-to-get-out-of-the-snail88dbbe39-b50c-4837-aa7a-86aa781b6dd8-415x250-IndiaHerald.jpgజో బైడెన్‌ పూర్తి పేరు జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్. 1942లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్‌లో జన్మించారు. ఐర్లాండ్ నేపథ్యం ఉన్న ఓ కాథలిక్ కుటుంబంలో పుట్టారు బైడెన్‌. చిన్నప్పుడే బైడెన్‌ కుటుంబం డెలవెర్‌లో స్థిరపడింది. నిజానికి వారిది సంపన్న కుటుంబమేగానీ.. బైడెన్‌ పుట్టే సమయానికి ఆయన తండ్రి తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. దీంతో చాలా కాలం పాటు బైడెన్‌ కుటుంబం పేదరికంలో గడిపింది. తర్వాత కొద్దిగా కోలుకుని మధ్యతరగతి జీవనం గడిపింది. బైడెన్‌లో చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అధికhow to get out of the snail;jr ntr;vidya;ireland;school;university;history;fatherనత్తి నుండి ఎలా బయటపడ్డారంటే..!నత్తి నుండి ఎలా బయటపడ్డారంటే..!how to get out of the snail;jr ntr;vidya;ireland;school;university;history;fatherThu, 21 Jan 2021 17:00:00 GMTఐర్లాండ్ నేపథ్యం ఉన్న ఓ కాథలిక్ కుటుంబంలో పుట్టారు బైడెన్‌. చిన్నప్పుడే బైడెన్‌ కుటుంబం డెలవెర్‌లో స్థిరపడింది. నిజానికి వారిది సంపన్న కుటుంబమేగానీ.. బైడెన్‌ పుట్టే సమయానికి ఆయన తండ్రి తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. దీంతో చాలా కాలం పాటు బైడెన్‌ కుటుంబం పేదరికంలో గడిపింది. తర్వాత కొద్దిగా కోలుకుని మధ్యతరగతి జీవనం గడిపింది. బైడెన్‌లో చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అధికం. స్కూల్‌ డేస్‌లోనే లీడర్‌గా వ్యవహరించారు. బైడెన్‌కు చిన్నతనంలో నత్తి ఉండేది. స్కూలుకి వెళ్లే దశలో ఈ చిన్న లోపం బైడెన్‌ను చాలా బాధించేది. దీన్ని అధిగమించడానికి అద్దం ముందు నిల్చుని తడబడకుండా మాట్లాడడం ప్రాక్టీస్ చేసేవారు. అద్దం ముందు నుంచి కవితలు చదవడం ద్వారా ప్రయత్నపూర్వకంగా దానిపై ఆయన విజయం సాధించారు.

అర్క్‌మెర్ అకాడమీలోచదువుకున్నారు  బైడెన్. స్కూల్‌ విద్య తర్వాత మొదట యూనివర్సిటీ ఆఫ్ డెలవేర్‌లో, తరువాత సిరక్యూస్ యూనివర్సిటీ లా స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1965లో డెలవేర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీలో గ్రాడ్యూయేషన్‌ చేశారు. సైరకస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా లో... లా పూర్తి చేశారు. స్కాలర్‌షిప్ పొందుతూ ఈ కోర్సు పూర్తి చేశారు. లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాక, రాజకీయాల్లోకి రాకముందే 1970 నుంచి 1972 వరకు న్యూ కాజిల్ కౌంటీ కౌన్సిల్‌లో పనిచేస్తూ.. బైడెన్ డెలావేర్‌కు అటార్నీగా తిరిగి వచ్చారు. 1965లో డెలావేర్ విశ్వవిద్యాలయం నుండి తన బ్యాచిలర్ డిగ్రీని సంపాదించాడు. చరిత్ర, రాజకీయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. సిరక్యూస్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందే ముందు డెలావేర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు బైడెన్‌. 1969 లో న్యాయవాదిగా అయ్యాడు. మొత్తానికి బైడెన్ విద్యాభ్యాసం చాలా ఆసక్తికరంగా సాగింది.  




ఎడిటోరియల్ : అందరి నిందలూ బాబు మీదే ? 'కమ్మ 'టి దెబ్బ ?

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??

అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?

విజయ్‌ దేవరకొండని ముంచేశారు..!

రోజా "జబర్దస్త్" నవ్వుపై కత్తిమహేష్ షాకింగ్ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఈ విషయాల్లో సేమ్ టు సేమ్... !! ఎప్పుడన్నా గమనించారా.. !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>