MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naa-jeevithamlo-eroju-marchipoleni-roju-endukante7f6e2e78-b1e8-4ef3-815e-82f322e1a43e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naa-jeevithamlo-eroju-marchipoleni-roju-endukante7f6e2e78-b1e8-4ef3-815e-82f322e1a43e-415x250-IndiaHerald.jpgసినీ నటుడు, మా అధ్యక్షుడు నరేష్ జీవితంలో ఎన్నో విషయాలు మర్చి పోలేనివి ఉన్నాయని అన్నారు. సినిమాలలో నటించడానికి ఎంతో కష్ట పడ్డానని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. ప్రేమ సంకెళ్లు" తో తెలుగు చిత్ర పరిశ్రమ లో హీరోగా ఎంటర్ అయి దాదాపు వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు సంపాదించుకున్న వికే నరేష్ ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నూట యాభై చిత్రాలకు పైగా నటించి సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ.. ముందుకు దూసుకు పోతున్నారactor naresh;naresh;ali;allari naresh;dharma;gowtam;jeevitha rajaseskhar;pavitra lokesh;prema;hyderabad;telangana;industries;cinema;media;love;film industry;minister;successనా జీవితంలో ఈరోజు మర్చిపోలేని రోజు.. ఎందుకం టే??నా జీవితంలో ఈరోజు మర్చిపోలేని రోజు.. ఎందుకం టే??actor naresh;naresh;ali;allari naresh;dharma;gowtam;jeevitha rajaseskhar;pavitra lokesh;prema;hyderabad;telangana;industries;cinema;media;love;film industry;minister;successThu, 21 Jan 2021 10:00:00 GMTనరేష్ జీవితంలో ఎన్నో విషయాలు మర్చి పోలేనివి ఉన్నాయని అన్నారు. సినిమాలలో నటించడానికి ఎంతో కష్ట పడ్డానని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. ప్రేమ సంకెళ్లు" తో తెలుగు చిత్ర పరిశ్రమ లో హీరోగా ఎంటర్ అయి దాదాపు వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు సంపాదించుకున్న వికే నరేష్ ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నూట యాభై చిత్రాలకు పైగా నటించి సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ.. ముందుకు దూసుకు పోతున్నారు. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
 


కళాకారుడికి అలసట అనేది ఉండదు. అందరికీ వినోదం పంచడమే మా పని . మా ముందు ఉన్నది మాత్రం ఒకటే లక్ష్యం ప్రేక్షకులను అలరించడం. దాదాపుగా 49 యేళ్లుగా కొనసాగుతున్న ఈ నట ప్రయాణం ఎప్పటికీ మరువలేనిది'' అన్నారు ప్రముఖ నటుడు నరేష్‌ వీకే. నిన్న ఆయన పుట్టిన రోజు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమం లో తెలంగాణ న్యూ మంక్స్‌ కుంగ్‌ఫూ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా నరేష్‌ వీకేని ఎన్నుకున్నారు. ఇదే వేదికపై బుద్ధ బోధి ధర్మ 9వ వార్షికోత్సవ పురస్కారాల్ని పలువురు నటులు, సాంకేతిక నిపుణులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అందజేశారు.



 ఈ సందర్భంగా నరేష్‌ మాట్లాడుతూ ''ఇప్పటి వరకు 150కిపైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశారని అన్నారు. మంత్రి మాట్లాడుతూ సినిమా పరిశ్రమకి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమం లో నటులు అలీ, రాజీవ్‌ కనకాల, పవిత్ర లోకేష్‌, టార్జాన్‌, యం.అశోక్‌కుమార్‌, గణేష్‌, గౌతమ్‌ రాజు, కరాటే కల్యాణి, శ్రీపురం కిరణ్‌ తో పాటు, దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..



డయాబెటిస్ నియంత్రణలో దాల్చిన చెక్క,, వెల్లుల్లి ముఖ్యపాత్ర..??

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

షాకింగ్: తెరాసకు ఇద్దరు మంత్రుల రాజీనామా...???

సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>