MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/varun-tej-gani205f4eee-3b67-43c6-9a2e-3cb6756b9979-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/varun-tej-gani205f4eee-3b67-43c6-9a2e-3cb6756b9979-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నాడు. పేరుకే బ్యాక్ గ్రౌండ్ వున్న కాని అది ఎక్కడా వాడకుండా తన స్టైల్ లో సినిమాలు చేస్తూ విలువైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. తాజాగా నటిస్తున్న గని సినిమా కోసం ఎంతో కష్టపడి టోనీ జెఫ్రీస్ దగ్గర బాక్సింగ్ ట్రైనింగ్ తీస్కుని మరీ గని గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతvarun-tej;kiran;naveen;naveen chandra;prince;varun;varun sandesh;varun tej;india;cinema;silver;letter;silver screenపక్క ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గని సినిమా....పక్క ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గని సినిమా....varun-tej;kiran;naveen;naveen chandra;prince;varun;varun sandesh;varun tej;india;cinema;silver;letter;silver screenThu, 21 Jan 2021 15:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నాడు. పేరుకే బ్యాక్ గ్రౌండ్ వున్న కాని అది ఎక్కడా వాడకుండా తన స్టైల్ లో సినిమాలు చేస్తూ విలువైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. తాజాగా నటిస్తున్న గని సినిమా కోసం ఎంతో కష్టపడి టోనీ జెఫ్రీస్ దగ్గర బాక్సింగ్ ట్రైనింగ్ తీస్కుని మరీ గని గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో గని పంచ్ పవర్ కి ఎవరైనా గులామ్ అనాల్సిందేనట. గని బరిలోకి దిగితే పని అయిపోయినట్లే అన్నట్లుగా ఉంటుందని, దీనికోసం వరుణ్ చాలా కష్టపడ్డాడని చెప్తోంది చిత్రబృందం.

బాక్సర్ రోల్  కోసం తనని తాను బాగా మార్చుకొని, ఇందులో వరుణ్ కి పోటీగా నవీన్ చంద్ర కూడా మెప్పిస్తాడని అంటున్నారు. అంతేకాదు, కేవలం బాక్సింగ్ నేపథ్యంలోనే కాకుండా ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పీక్స్ లో ఉంటాయని అంటున్నారు. గతంలో వచ్చిన ఏ తెలుగు సినిమాకి కూడా ఈ సినిమాతో పోలిక ఉండదని, కథని చాలా కొత్తగా చూపించేశామని అంటోంది చిత్ర బృందం. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్మకంగా వున్నారు.

ఈ సినిమాలో ఎవరి ఆటలు అయినా సరే కట్టించేందుకు గని బాక్సింగ్ రింగ్ లోకి దిగుతాడని, ఈ సీన్స్ చాలా బాగా సిల్వర్ స్క్రీన్ పై వచ్చాయని సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆత్మవిశ్వాసంతో వున్నారు చిత్ర బృందం వారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


కమ్మ కులాన్ని టార్గెట్ చేసిన సుజనా... వాళ్ళు వచ్చేస్తారా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>