MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/allari-nareshbb3a45df-ec51-4212-9164-3c870fc1ead1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/allari-nareshbb3a45df-ec51-4212-9164-3c870fc1ead1-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..గత కొంతకాలంగా హీరోగా వరుస పరాజయాలు పాలవుతున్న అల్లరి నరేష్ ప్రస్తుతం "బంగారు బుల్లోడు" సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా అతి త్వరలోనే థియేటర్ లో రిలీజ్ అవ్వబోతుంది. ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో గోల్డ్ స్మిత్ గా, బ్యాంక్ ఎంప్లాయిగా రెండు పాత్రల్లో వేరియేషన్స్ ని చూపిస్తున్నాడు అల్లరి నరేష్. తనదైన కామెడీ పంచ్ లతో ట్రైలర్ లో రెచ్చిపోయాడు కూడా. అవుట్ అండ్ అవుట్ కామెడీ మాత్రమే కాకుండా ఇందులో సీరియస్ కథ కూడా ఉందని ప్రీరిలీజ్ వేడుకల్లో హీరో అల్లరి నరేష్allari-naresh;mahesh;balakrishna;naresh;allari naresh;maharshi;india;cinema;cinema theater;bank;maharshi 1;audience;comedy;hero;letter;silver screen;allariఅల్లరి నరేష్ కి ఈసారి గట్టి హిట్ గ్యారెంటీ అట...అల్లరి నరేష్ కి ఈసారి గట్టి హిట్ గ్యారెంటీ అట...allari-naresh;mahesh;balakrishna;naresh;allari naresh;maharshi;india;cinema;cinema theater;bank;maharshi 1;audience;comedy;hero;letter;silver screen;allariThu, 21 Jan 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..గత కొంతకాలంగా హీరోగా వరుస పరాజయాలు పాలవుతున్న అల్లరి నరేష్ ప్రస్తుతం "బంగారు బుల్లోడు" సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా అతి త్వరలోనే థియేటర్ లో రిలీజ్ అవ్వబోతుంది. ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో గోల్డ్ స్మిత్ గా, బ్యాంక్ ఎంప్లాయిగా రెండు పాత్రల్లో వేరియేషన్స్ ని చూపిస్తున్నాడు అల్లరి నరేష్. తనదైన కామెడీ పంచ్ లతో ట్రైలర్ లో రెచ్చిపోయాడు కూడా. అవుట్ అండ్ అవుట్ కామెడీ మాత్రమే కాకుండా ఇందులో సీరియస్ కథ కూడా ఉందని ప్రీరిలీజ్ వేడుకల్లో హీరో అల్లరి నరేష్ చెప్పాడు.ఇలాంటి సినిమాలు చేయడంలో అల్లరి నరేష్  మంచి దిట్ట. అంతేకాదు, పాడింగ్ ఆర్టిస్ట్ లు కూడా సినిమాకి మంచి ప్లస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.

దీంతో పక్కా  కామెడీ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెంట్ గా ఉంది చిత్రయూనిట్. బంగారు బుల్లోడు టైటిల్ కి తగ్గట్లుగానే సినిమా కూడా మంచి హిట్ కొడుతుందని అంటున్నారు. బాలయ్య బాబు బంగారు బుల్లోడు సినిమా కూడా అప్పట్లో సంక్రాంతికి రిలీజై మంచి హిట్  అందుకుంది. మహేష్ బాబు మహర్షి సినిమా తర్వాత మళ్లీ అల్లరి నరేష్ సిల్వర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న సినిమా కావడం అనేది కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పించడం అనేది అంత ఈజీ కాదని, అలా చేయడం చాలా కష్టమైన పని అని అల్లరి నరేష్ ఇంటర్య్వూలో చెప్పడం సినిమాపై హైప్ ని పెంచుతోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు కలక్షన్స్ తగ్గడం, థియేటర్స్ లో కొత్త సినిమాగా అల్లరి నరేష్ మూవీ రావడం అనేది కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ బంగారు బుల్లోడు ఎంతవరకూ ఆడియన్స్ ని మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.


విజయ్ స్టామినా అంటే ఇది.. ప్లాప్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసాడు....

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??

అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?

విజయ్‌ దేవరకొండని ముంచేశారు..!

రోజా "జబర్దస్త్" నవ్వుపై కత్తిమహేష్ షాకింగ్ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఈ విషయాల్లో సేమ్ టు సేమ్... !! ఎప్పుడన్నా గమనించారా.. !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>