PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటనల దెబ్బకు సీఎం జగన్ కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూస్తే... త్వరలోనే కపిలతీర్థం నుంచి యాత్ర చేయడానికి బిజెపి నేతలు రెడీ అయ్యారు. యాత్రకు సంబంధించి ఒక స్పష్టత ఇప్పటికే ఇచ్చారు. అడిషనల్ డిజిపి ను కలిసిన బీజేపీ నేతలు అనుమతి కోరిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి మొదలుపెట్టి అంతర్వేది పిఠాపురం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేస్తామని స్పష్టం గా చెప్పారు. దీంతో ఇప్పుడు అధిys jagan;bhavana;naga chaitanya;tiru;vishnu;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;tirupati;chief minister;husband;janasena party;rama tirtha;chaitanya 1;reddy;yatra;partyజగన్ ను బిజెపిలో ఆ ఇద్దరు ఇబ్బంది పెడతారా...?జగన్ ను బిజెపిలో ఆ ఇద్దరు ఇబ్బంది పెడతారా...?ys jagan;bhavana;naga chaitanya;tiru;vishnu;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;tirupati;chief minister;husband;janasena party;rama tirtha;chaitanya 1;reddy;yatra;partyThu, 21 Jan 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటనల దెబ్బకు సీఎం జగన్ కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూస్తే... త్వరలోనే కపిలతీర్థం నుంచి యాత్ర చేయడానికి బిజెపి నేతలు రెడీ అయ్యారు. యాత్రకు సంబంధించి ఒక స్పష్టత ఇప్పటికే ఇచ్చారు. అడిషనల్ డిజిపి ను కలిసిన బీజేపీ నేతలు అనుమతి కోరిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి మొదలుపెట్టి అంతర్వేది పిఠాపురం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేస్తామని స్పష్టం గా చెప్పారు.

దీంతో ఇప్పుడు అధికార పార్టీ నేతలు కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. వాస్తవానికి రాష్ట్రంలో హిందు మతానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం ఉండదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుందని కొంతమంది అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అలాగే బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కాస్త స్పీడ్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో యాత్రను అడ్డుకోవడానికి అధికార పార్టీ నేతలు కూడా కాస్త గట్టిగానే కష్టపడుతున్నారు.

జనసేన పార్టీతో కలిసి తాము ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే ఏ స్థాయిలో ఉద్యమం చేయాలో స్థాయిలో చేస్తామని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా అధికారపార్టీ ఇబ్బందులు పడవచ్చు అని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇన్ని రోజులుగా కొన్ని దాడుల విషయంలో చూసి చూడనట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరించే అవకాశాలు ఉండకపోవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీకి ఈ యాత్ర కచ్చితంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయని సీఎం జగన్ కూడా బిజెపి యాత్ర తర్వాత జాగ్రత్త పడవచ్చు అని టాక్.


బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!

చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వరు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>