MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayalalitha8c7e2319-5698-4a8d-bb2f-f270a4aff7fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayalalitha8c7e2319-5698-4a8d-bb2f-f270a4aff7fc-415x250-IndiaHerald.jpgజీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌లో ఆర్యకి తల్లిగా శారదాదేవి పాత్రలో అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నారు సీనియర్ నటి జయలలిత. 30 ఏళ్ల ఆమె సినీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది జయలలిత. టాలీవుడ్‌లో వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు జయలలిత. ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రంలో కమల్ హాసన్‌ సరసన వ్యాంప్ పాత్రలో కనిపించిన జయలలిత..వరుసగా అలాంటి పాత్రల్నే చేస్తూ వచ్చింది. సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో కష్టాలు అనుభవించిన జయలలిత ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే ఇjayalalitha;indra;jayalalitha;jeevitha rajaseskhar;madhura sridhar reddy;prema;cinema;telugu;marriage;youtube;you tube;love;degree;interview;prasthanam;chitram"దయచేసి సినిమారంగంలోకి అమ్మాయిలు రావొద్దు".. చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి..!!"దయచేసి సినిమారంగంలోకి అమ్మాయిలు రావొద్దు".. చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి..!!jayalalitha;indra;jayalalitha;jeevitha rajaseskhar;madhura sridhar reddy;prema;cinema;telugu;marriage;youtube;you tube;love;degree;interview;prasthanam;chitramThu, 21 Jan 2021 15:00:00 GMTజయలలిత ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు.
అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు..

బ్రాహ్మణ అమ్మాయివి.. పైగా డిగ్రీ చదివావు.. మంచి డాన్సర్‌వి.. డాన్స్ ప్రోగ్రామ్‌లు ఇవ్వు.. లేదంటే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో.. అంతే తప్ప సినిమాల్లోకి వద్దని దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్ ఆమెను సినిమాల్లోకి వద్దని చెప్పినా వినలేదు అంటూ.. సీనియర్ నటి జయలలిత చెప్పుకొచ్చారు. నేను వినోద్ సినిమా చేస్తుండగా.. వాళ్లు షూటింగ్ లొకేషన్‌లోకి వచ్చి గొడవ చేశారు. ఆ టైంలో వినోద్ నన్ను సేవ్ చేశాడు. నేను మాట్లాడతా అని.. నన్ను రూంలో పెట్టి లాక్ చేశాడు. ఆ ఘటనతో వినోద్‌కి బాగా కనెక్ట్ అయిపోయా. నాకు హీరోలా కనిపించాడు.అప్పటి నుంచి ఇద్దరం కలిసి ఏడేళ్లు ప్రేమించుకున్నాం.. ఏడేళ్ల ప్రేమ తరువాత నాకు డౌట్ కొడుతూనే ఉంది.. ఇది ఎంత వరకూ కరెక్ట్ అని. కానీ వినోద్ నన్ను బాగా కంగారు పెట్టాడు.. పెళ్లి చేసుకుందాం అని. అలా మలయాళ దర్శకుడు వినోద్‌ని పెళ్లి చేసుకున్నా.

 ఆర్నెళ్లకే అతని నిజస్వరూపం బయటపడింది. అతనితో సంబంధాలు తెంచుకున్నారు.ఈ నేపథ్యంలో సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలు దయచేసి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు సీనియర్ నటి జయలలిత. ‘బాగా చదువుకుని మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోండి.. సినిమాల్లోకి రావాలని అనుకుంటే మాత్రం రావొద్దని మాత్రం ఖచ్చితంగా చెప్తా.. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నేను చూశా కాబట్టి చెప్తున్నా".. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జయలలిత..ప్రస్తుతం ఈమె మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు...!!






కమ్మ కులాన్ని టార్గెట్ చేసిన సుజనా... వాళ్ళు వచ్చేస్తారా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>