MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-marriage-krishamrajuc806b294-e821-4918-8ca5-cbe4e302c893-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-marriage-krishamrajuc806b294-e821-4918-8ca5-cbe4e302c893-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా విపరీతమై క్రేజ్, పాపులారిటీ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఈశ్వర్ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కి మూడవ సినిమాగా రిలీజ్ అయిన వర్షం సూపర్ హిట్ సాధించి ఆయనకి పెద్ద కమర్షియల్ సక్సెస్ ని అందించింది. ఆ తరువాత నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన ప్రభాస్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా గొప్ప ఖ్యాతిని గడించారు. prabhas marriage;krishamraju;prabhas;krishnam raju;naga;prasanth;prashanth neel;rajamouli;varsha;india;tollywood;cinema;bahubali;naga aswin;saaho;media;marriage;success;prasanth neel;vemuri radhakrishna;prashant kishor;eshwarప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??prabhas marriage;krishamraju;prabhas;krishnam raju;naga;prasanth;prashanth neel;rajamouli;varsha;india;tollywood;cinema;bahubali;naga aswin;saaho;media;marriage;success;prasanth neel;vemuri radhakrishna;prashant kishor;eshwarThu, 21 Jan 2021 17:00:00 GMTటాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా విపరీతమై క్రేజ్, పాపులారిటీ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఈశ్వర్ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కి మూడవ సినిమాగా రిలీజ్ అయిన వర్షం సూపర్ హిట్ సాధించి ఆయనకి పెద్ద కమర్షియల్ సక్సెస్ ని అందించింది. ఆ తరువాత నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన ప్రభాస్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా గొప్ప ఖ్యాతిని గడించారు.

దాని అనంతరం నటించిన సాహో కూడా ప్రభాస్ కి మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్ దాని తరువాత మరొక మూడు బడా ప్రాజక్ట్స్ కూడా లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి ఆదిపురుష్ కాగా మరొకటి నాగ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సినిమా అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న సలార్. ఇక ఈ మూడు సినిమాల షూటింగ్స్ కొద్దిపాటి గ్యాప్ తో అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న రెబల్ స్టార్ వివాహం ఎప్పుడు జరుగుతుందో అంటూ ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

అయితే దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఇక నిన్న తన జన్మదినం సందర్భంగా సీనియర్ రెబల్ స్టార్ కృషంరాజు ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, అందరూ నన్ను ప్రభాస్ పెళ్లి గురించి అడుగుతున్నారని, ప్రస్తుతం అతడి దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని, తప్పకుండా రాబోయే రోజుల్లో అతడికి వివాహం జరుగుతుందని, అయితే అది ఎప్పుడు అని నన్ను అడిగితే జరిగినప్పుడు అని మాత్రమే నేను కూడా చెప్పగలను అని అన్నారు కృషంరాజు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!


కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?

విజయ్‌ దేవరకొండని ముంచేశారు..!

రోజా "జబర్దస్త్" నవ్వుపై కత్తిమహేష్ షాకింగ్ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఈ విషయాల్లో సేమ్ టు సేమ్... !! ఎప్పుడన్నా గమనించారా.. !!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>