PoliticsK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/father6c8b455a-c096-4042-8476-351a08722ce5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/father6c8b455a-c096-4042-8476-351a08722ce5-415x250-IndiaHerald.jpgప్రపంచం రోజురోజుకూ ఎటువైపు పోతోందో అర్థం కావడం లేదు. తండ్రి అంటేనే రక్షించేవాడని అంటుంటారు. రక్షించవలసిన తండ్రే ఘోరానికి పాల్పడితే ఇక ఎక్కడకు వెళ్లాలి? వివరాల్లోకి వెళ్తే.. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కర్కోటకుడు అయ్యాడు. తన ఇద్దరు కూతుళ్లను మూడేళ్ల నుంచి లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడుfather;nithya new;hyderabad;police;traffic police;father;lieఒక కూతురికి తెలియకుండా మరో కూతురితో.. హైదరాబాద్‌లో దారుణంఒక కూతురికి తెలియకుండా మరో కూతురితో.. హైదరాబాద్‌లో దారుణంfather;nithya new;hyderabad;police;traffic police;father;lieThu, 21 Jan 2021 11:26:22 GMTతండ్రి అంటేనే రక్షించేవాడని అంటుంటారు. రక్షించవలసిన తండ్రే ఘోరానికి పాల్పడితే ఇక ఎక్కడకు వెళ్లాలి? వివరాల్లోకి వెళ్తే.. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కర్కోటకుడు అయ్యాడు. తన ఇద్దరు కూతుళ్లను మూడేళ్ల నుంచి లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. ఒక కూతురికి తెలియకుండా మరో కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆ పసి హృదయాలను బెదిరిస్తూ వచ్చాడు.

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. తండ్రి పెడుతున్న హింసను ఇక తట్టుకోలేకపోయిన ఒక కూతరు ఇంట్లో నుంచి పారిపోయింది. గత నెల 29న ఒక కూతరు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ యువకుడితో ఆ యువతి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను తిరిగి తన తండ్రికి అప్పగించారు. ఇదే సమయంలో తన సోదరి ఎందుకు ఇంట్లో నుంచి పారిపోయావంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా.. తన తండ్రి పెడుతున్న హింస గురించి చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రి రోజూ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, అందుకే ఇంట్లో నుంచి పారిపోయానని చెప్పుకొచ్చింది.

ఈ మాటలు విన్న సోదరి కూడా వెంటనే కన్నీటి పర్యంతమైంది. తన సోదరినే కాకుండా తనను కూడా తండ్రి నిత్యం లైంగికంగా వేధిస్తున్నాడంటూ చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి పెట్టే హింసలను సహించేది లేదని అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ధైర్యం చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తండ్రి గురించి ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతడిపై సెక్షన్ 376(2)(ఎఫ్‌)(ఎన్‌), 376 (3), 506లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సైతం సిగ్గు లేదా అంటూ తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

షాకింగ్: తెరాసకు ఇద్దరు మంత్రుల రాజీనామా...???

సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>