GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates61071c42-4f48-4b38-945e-a51fa1b9b841-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates61071c42-4f48-4b38-945e-a51fa1b9b841-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులు గా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్నటి తో పోలిస్తే ఈరోజు రేట్లు భారీగా పైకి కదిలాయి. రోజుకో విధంగా బంగారం ధరలు మారుతున్నాయి.. ఈరోజు నమోదు అయిన రేట్లు మాత్రం అందరికీ షాక్ ఇస్తున్నాయి. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. పసిడి పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం పెరగడం ఇందుకు ముఖ్య కారణం అని నిపుణులు అంటున్నారు. gold rates;hyderabad;industries;gold;vegetable market;silver;international;paruguపరుగులు పెడుతున్న పసిడి ధరలు..వెండి ధర జిగేల్..!!పరుగులు పెడుతున్న పసిడి ధరలు..వెండి ధర జిగేల్..!!gold rates;hyderabad;industries;gold;vegetable market;silver;international;paruguThu, 21 Jan 2021 14:00:00 GMTపసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్నటి తో పోలిస్తే ఈరోజు రేట్లు భారీగా పైకి కదిలాయి. రోజుకో విధంగా బంగారం ధరలు మారుతున్నాయి.. ఈరోజు నమోదు అయిన రేట్లు మాత్రం అందరికీ షాక్ ఇస్తున్నాయి. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. పసిడి పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం పెరగడం ఇందుకు ముఖ్య కారణం అని నిపుణులు అంటున్నారు. 



అంతర్జాతీయ మార్కెట్ తో పోలిస్తే హైదరబాద్ మార్కెట్ లో రేట్లు దూసుకుపోతున్నాయి..  ఈ రోజు ధరల విషయానికొస్తే.. హైదరాబాద్ మార్కెట్‌ లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పైకి కదిలింది. రూ.49,960కు చేరింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగింది. దీంతో రేటు రూ.45,800కు చేరింది. 


బంగారం పెరిగిన , తగ్గినా కూడా వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. ఈ రోజు కేజి వెండి రూ.600 పైకి ఎగసింది. దీంతో వెండి ధర రూ. 71,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదల తో 1870 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.35 శాతం పెరుగుదలతో 25.85 డాలర్లకు పెరిగింది. బంగారం నిల్వలు ఉన్నా కూడా ధరలు మండిపోవడం తో పసిడి ప్రియులకు మింగుడు పడటం లేదు. మరి రేపు బంగారం , వెండి ధరలు ఏ విధంగా మారూతాయో చూడాలి..



ప్రొఫెషనల్ బాక్సర్ ను పెళ్లాడిన నటి!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>