SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/pelli-kani-ammayilu-ee-vrathanni-cheyochaa9d0ff726-dea3-40e4-8a01-b47e88f3f20d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/pelli-kani-ammayilu-ee-vrathanni-cheyochaa9d0ff726-dea3-40e4-8a01-b47e88f3f20d-415x250-IndiaHerald.jpgహిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు పద్ధతులు ఉన్నాయి. వాటన్నింటినీ మనమంతా ఎంతో కాలం నుండి ఆచరిస్తూ వస్తున్నాము. ఒక్కో కాలంలో ఒక్కో దేవునికి పూజించడం, అలాగే రక రకాలుగా పద్దతులను పాటించడం జరుగుతూ ఉన్నాయి. hindu systems;aishwarya;deva;lakshmi;sampada;tara;marriage;aqua;service;hindusపెళ్లికాని అమ్మాయిలు ఈ వ్రతాన్ని చేయొచ్చా...?పెళ్లికాని అమ్మాయిలు ఈ వ్రతాన్ని చేయొచ్చా...?hindu systems;aishwarya;deva;lakshmi;sampada;tara;marriage;aqua;service;hindusThu, 21 Jan 2021 06:00:00 GMT
పూర్వం చెబుతున్న పురాణాల ప్రకారం ఆనందం, ఐశ్వర్యం, సంపద మొదలైన వాటి కోసం వరలక్ష్మీ వ్రతం రోజున ఉపవాసం పాటిస్తారు. ఈరోజున ఉపవాసం ఉండే వారి ఇంట్లో డబ్బు, ధాన్యంతో పాటు సకల సంపదలు లభిస్తాయని పండితులు చెబుతారు. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల సరస్వతీ దేవితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అయితే ఈ వ్రతం పూర్తిగా పెళ్లి అయినా మహిళలకు మాత్రమే అన్న విషయం మీరు గుర్తించుకోవాలి. అయితే పెళ్లి కాని మహిళలు ఈ వ్రతాన్ని ఎందుకు చేయకూడదో తెలుసా...?

హిందూ ఆచారాల ప్రకారం, వివాహిత మహిళలు మాత్రమే వరలక్ష్మీ వ్రతాన్ని చేయాలి. ఈ ఉపవాసం కన్యలుగా ఉండే అమ్మాయిలకు నిషేధించారు. ఎందుకంటే వివాహితులు తమ కుటుంబం యొక్క ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు కోసం ఈ ఉపవాసాన్ని పాటిస్తారు.
ఈ పర్వదినాన ముఖ్యంగా వ్రతం ఆచరించేవారు,  వారి యొక్క అత్తగారు, బావ, మరియు భర్తకు సేవ చేయడం ద్వారా మరియు లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఆదర్శవంతమైన మహిళా జీవితాన్ని గడుపుతారు. ఈ విధంగా మహిళలు పూజలు ఉపవాసాలు చేయడం వలన వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటారు. కావున ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి కాని మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించకూడదు.


ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా బరువు తగ్గొచ్చు..!

ఆ సామాజిక వర్గం కూరలో కరివేపాకా .... వైసీపీ మీద గుస్సా..?

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>