MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan742e50ae-4982-416a-81e2-40b3ef009a42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan742e50ae-4982-416a-81e2-40b3ef009a42-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ రీఎంట్రీగా నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. పవర్‌ స్టార్‌ అభిమానులంతా ఎడాదిన్నరగా ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న ‘వకీల్‌ సాబ్’‌ రానే వచ్చింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. pavan kalyan;pawan;boney kapoor;geetha;kalyan;krish;sriram;thaman s;bollywood;tollywood;cinema;sangeetha;telugu;twitter;remake;director;hero;letter;posters;pink;dilనెట్టింట్లో వైరల్‏గా మారిన వకీల్ సాబ్’ కామిక్ బుక్ పోస్టర్..!?నెట్టింట్లో వైరల్‏గా మారిన వకీల్ సాబ్’ కామిక్ బుక్ పోస్టర్..!?pavan kalyan;pawan;boney kapoor;geetha;kalyan;krish;sriram;thaman s;bollywood;tollywood;cinema;sangeetha;telugu;twitter;remake;director;hero;letter;posters;pink;dilThu, 21 Jan 2021 09:00:00 GMTపవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ రీఎంట్రీగా నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. పవర్‌ స్టార్‌ అభిమానులంతా ఎడాదిన్నరగా ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న ‘వకీల్‌ సాబ్’‌ రానే వచ్చింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. 

అయితే ఆ సినిమా తర్వాత పవన్ ‘అయ్యప్పనమ్ కోషియం మూవీ  తెలుగు రీమేక్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అలాగే డైరెక్టర్ క్రిష్ ‏తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్‏లో సూపర్ హిట్ సాధించిన పింక్ మూవీని తెలుగులో రీమేక్ వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ ‏కు విశేష స్పందన లభించింది. ఇందులో పవర్‌ స్టార్‌ తొలిసారిగా వకీల్ ‌గా భిన్న పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్ ‌లకు విశేషన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

" style="height: 831px;">


ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ అభిమానుల ముందుకు రానుంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని వకీల్ సాబ్ సినిమా పై చేసిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ ‏గా మారింది. ‘వకీల్ సాబ్’ కామిక్ బుక్ అంటూ నిఖిల్ అనుదీప్ అనే నెటిజన్ పవన్ కళ్యాణ్ ఫోటోను వెరైటీగా డిజైన్ చేసి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఇక అదికాస్త సోషల్ మీడియోలో వైరల్ ‏గా మారింది. ఒక స్ట్రెయిట్ సినిమాకు అయితే ఖచ్చితంగా మరింత రెస్పాన్స్ వచ్చి ఉండేది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా నిర్మాణం వహించారు.


రేవంత్ కి ఢిల్లీకి పిలుపు హైదరాబాద్ కి రాహుల్...???

విదేశీ యువతి కోరడంతో బట్టలిప్పిన యువకుడు.. కానీ అంతలోనే..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>