TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/prabhakar-daughter3ab4fe25-24c1-4f9a-a72e-2ab846372731-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/prabhakar-daughter3ab4fe25-24c1-4f9a-a72e-2ab846372731-415x250-IndiaHerald.jpgబుల్లితెరలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటులలో ప్రభాకర్ ఒకరు. బుల్లితెరలో ఎన్నో సంవత్సరాల నుండి సీరియల్స్ లో నటిస్తూ వచ్చాడు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.బుల్లితెర మెగాస్టార్ అని ప్రభాకర్ ని అభిమానులు పిలుచుకుంటారుprabhakar daughter;view;chiranjeevi;prabhakar;media;television;chintamaneni prabhakar;wife;reality show;mahanati;parakala prabhakar;narappa;fidaaబుల్లి తెర మెగాస్టార్ “ప్రభాకర్” కూతురు గురించి ఈ విషయాలు తెలుసా.?బుల్లి తెర మెగాస్టార్ “ప్రభాకర్” కూతురు గురించి ఈ విషయాలు తెలుసా.?prabhakar daughter;view;chiranjeevi;prabhakar;media;television;chintamaneni prabhakar;wife;reality show;mahanati;parakala prabhakar;narappa;fidaaThu, 21 Jan 2021 18:00:00 GMTప్రభాకర్  ఒకరు. బుల్లితెరలో ఎన్నో సంవత్సరాల నుండి  సీరియల్స్ లో నటిస్తూ వచ్చాడు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.బుల్లితెర మెగాస్టార్ అని ప్రభాకర్ ని అభిమానులు పిలుచుకుంటారు.  ప్రస్తుతం ప్రభాకర్ మా టీవీ లో ప్రసారమయ్యే  వదినమ్మ సీరియల్ తో పాటు జెమినీ టీవీ లో ప్రసారమయ్యే  దీపారాధన సీరియల్ లో కూడా నటిస్తున్నాడు. దీపారాధన సీరియల్ లో నారప్ప పాత్రలో ఆయన నటనకి అందరు ఫిదా అయిపోయారు.ఒక డిఫరెంట్ లుక్ తో నటిస్తున్నారు. గతంలో కూడా ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించారు. ఒకానొక సమయంలో ఈ టీవీలో  ఈయన పాత్ర ప్రత్యేకం అని చెప్పాలి.  ప్రతి సీరియల్ లో ప్రభాకర్ ఖచ్చితంగా ఉండేవారు. అలా ఈ టీవీ యాక్టర్ గా ప్రభాకర్ అందరికి సుపరిచితులు అయ్యారు.

అంతేకాదు అప్పట్లో ప్రభాకర్ ఈ టీవీకి క్రియేటివ్ మేనేజర్ గా కూడా వ్యవహరించారు. తరువాత కొన్ని విబేధాల కారణంగా ఈటీవీ లో నటించడం మానేశారు. ప్రభాకర్ జగడం అనే ఒక డాన్స్ రియాల్టీ షో లో కూడా పార్టిసిపేట్ చేశారు.అలాగే సినిమాల్లో నటిస్తునే చాలామందికి డబ్బింగ్ చెప్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.  ఇంకా ప్రభాకర్ వ్యక్తిగత విషయానికి వస్తే  తన భార్య పేరు మలయజ.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అలాగే ప్రభాకర్, మలయజ ఇద్దరు కలిసి మా టీవీ లో ప్రసారమయ్యే ఇస్మార్ట్ జోడి ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

అలాగే  ప్రభాకర్ కూతురు పేరు దివిజ. తాను కూడా ఒక సీరియల్ లో నటించింది.  అన్నా చెల్లెళ్ళు అనే  సీరియల్ లో నటించింది. అంతేకాదు ఈ సీరియల్ లో తన నటనకు నంది అవార్డు కూడా అందుకుంది. దివిజ ప్రస్తుతం యూట్యూబ్‌లోకి అడుగుపెట్టింది. మోడ్రన్‌ మహానటి పేరు మీద ద మిక్స్  అనే చానల్ ద్వారా వారానికి ఒక ఎపిసోడ్‌ రిలీజ్‌ చేస్తుంది. తమాడా మీడియా ద్వారా ఇప్పటికే కొన్ని  ఎపిసోడ్లు రిలీజ్‌ అయ్యాయి.అవి కూడా  మంచి వ్యూస్‌ సంపాదిస్తున్నాయి. దివిజ నటన అందరిని ఆకట్టుకుంటుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ చేసి తండ్రికి తగ్గా కూతురుగా పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.. !!


గుడ్ న్యూస్:ఇక హైదరాబాద్ లో బెగ్గర్స్ ఉండరు!

బాలయ్యని నందమూరి హీరోలు కూడా ఇలా వాడుకోలేదు..!

ఎడిటోరియల్ : అందరి నిందలూ బాబు మీదే ? 'కమ్మ 'టి దెబ్బ ?

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??

అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?

విజయ్‌ దేవరకొండని ముంచేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>