PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/will-our-party-leaders-be-arrestedb7e09ad4-04fb-4598-8c78-9d92e998047e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/will-our-party-leaders-be-arrestedb7e09ad4-04fb-4598-8c78-9d92e998047e-415x250-IndiaHerald.jpgమీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా.. మీ ప్రభుత్వంలో ప్రజా స్వామ్యం ఉందా..? ఎమర్జెన్సీ ఉందా..? అంటూ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఘటనలు పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. చలో అంతర్వేది అంటే అరెస్టులు, సోషల్ మీడియా లో పోస్ట్ షేర్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు, రామతీర్థం అంటే అడ్డుకుని అరెస్టులు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సోము వీర్రాజు నిలదీశారు.somu verraju;bharatiya janata party;jagan;andhra pradesh;government;police;media;cm;february;letter;central government;rama tirtha;hindus;yatra;partyమా పార్టీ నేతలనే అరెస్టు చేస్తారా..?: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుమా పార్టీ నేతలనే అరెస్టు చేస్తారా..?: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుsomu verraju;bharatiya janata party;jagan;andhra pradesh;government;police;media;cm;february;letter;central government;rama tirtha;hindus;yatra;partyThu, 21 Jan 2021 16:16:05 GMTబీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఘటనలు పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. చలో అంతర్వేది అంటే అరెస్టులు, సోషల్ మీడియా లో పోస్ట్ షేర్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు, రామతీర్థం అంటే అడ్డుకుని అరెస్టులు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సోము వీర్రాజు నిలదీశారు.
                                                   సీఎంగా జగన్ కూడా కొన్ని రాజకీయ పార్టీలు పాత్ర ఉందని చెప్పడంతో వెంటనే డీజీపీ కూడా పార్టీ ల పేరు నిస్సిగ్గుగా చెప్పారని సోము వీర్రాజు దుయ్యబట్టారు. కానీ ఏ ఘటనలోనూ బీజేపీ కార్యకర్తలు పాత్ర లేదని తేల్చిచెప్పారు. ఆలాయాలను బీజేపీ పడగొట్టిందని చెబితే తేల్చుకుంటామని వీర్రాజు హెచ్చరించారు. తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తాము రాష్ట్రం లో చేపట్టబోయే రథయాత్రకు అనుమతి అడిగామన్నారు. హిందూ ఆలయాలపై దాడులను బీజేపీ ఉపేక్షించదని తేల్చి చెప్పారు. ఇటువంటి చర్యలతో అడ్డుకోవడం ప్రభుత్వం పిరికిపంద చర్యగా భావిస్తున్నామని వీర్రాజు తెలిపారు.
                                                       ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఫిబ్రవరి నాలుగో తేదీన యాత్ర చేపట్టి తీరుతామని సోము వీర్రాజు వివరించారు. హిందువులు అంటే ఎపి లో చులకన చేసే పరిస్థితి ఉందని ఆరోపించారు. హిందూ అంటే మత తత్వం కాదు... ఒక జాతి అన్నారు. బీజేపీ పై దాడి చేస్తే హిందువుల పై దాడి‌ చేసినట్లేనన్నారు. రాష్ట్రంలో పోలీసులు తీరు పై కేంద్ర హోంశాఖ కు ఫిర్యాదు చేశామన్నారు. బీజేపీ ప్రమేయం ఉందని డీజీపీ చెప్పడం వల్ల ప్రజల్లో దోషులుగా నిలబెట్టారు. ఒక పార్టీ నేతగా డీజీపీని కలిసి మాట్లాడే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. డీజీపీ చేసిన ప్రకటన పై వివరణ ఇవ్వాల్సిందేనని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.


గుడ్ న్యూస్:ఇక హైదరాబాద్ లో బెగ్గర్స్ ఉండరు!

బాలయ్యని నందమూరి హీరోలు కూడా ఇలా వాడుకోలేదు..!

బుల్లి తెర మెగాస్టార్ “ప్రభాకర్” కూతురు గురించి ఈ విషయాలు తెలుసా.?

ఎడిటోరియల్ : అందరి నిందలూ బాబు మీదే ? 'కమ్మ 'టి దెబ్బ ?

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??

అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>