NRIGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/joe-bidenb0269444-5f5f-462f-8342-3a6d1026ba60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/joe-bidenb0269444-5f5f-462f-8342-3a6d1026ba60-415x250-IndiaHerald.jpgఅమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద అందరిలో కూడా ఆసక్తి ఉంది. అయితే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... వైఖరిలో మాత్రం ఆయన వెళ్ళే అవకాశాలు లేవు. కచ్చితంగా భారత్ ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. భారత్, అమెరికా మధ్య ట్రంప్ హయాంలో సంబంధాల కంటే కూడా మోడీ, ట్రంప్ మధ్యనే ఎక్కువ స్నేహం బలోపేతం అయింది. అందుకే మోడీ... ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే ప్రచారం చేసుకున్నాjoe biden;modi;india;pakistan;ahmedabad;american samoa;donald trump;allu snehaబిడెన్ తో మోడీ రాజీకి వస్తారా...?బిడెన్ తో మోడీ రాజీకి వస్తారా...?joe biden;modi;india;pakistan;ahmedabad;american samoa;donald trump;allu snehaThu, 21 Jan 2021 09:07:30 GMTఅమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద అందరిలో కూడా ఆసక్తి ఉంది. అయితే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... వైఖరిలో మాత్రం ఆయన వెళ్ళే అవకాశాలు లేవు. కచ్చితంగా భారత్ ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. భారత్, అమెరికా మధ్య ట్రంప్ హయాంలో సంబంధాల కంటే కూడా మోడీ, ట్రంప్ మధ్యనే ఎక్కువ స్నేహం బలోపేతం అయింది.

అందుకే మోడీ... ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే ప్రచారం చేసుకున్నారు. అహ్మదాబాద్ లో కరోనా ఉన్నా సరే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇండియా లో కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు. అయితే ఇప్పుడు బిడెన్ కచ్చితంగా కొన్ని ఒప్పందాలను రద్దు చేసే దిశగా లేకపోతే మరికొన్ని ఒప్పందాలను భారత్ తో కాకుండా మరో దేశంతో చేసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఇక భారత్ తో వ్యాపారం చేసే విషయంలో ఆయన కొన్ని కఠిన నిబంధనలను విధించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బిడెన్ కి మోడీ  మీద కోపం ఉంది అని చాలా మంది అంటున్నారు. అందుకే కచ్చితంగా మోడీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు అని నమ్ముతున్నారు. అలాగే మోడీ స్నేహం  చేస్తున్న ఇతర దేశాలతో కూడా సంబంధాలు బలహీన పడే అవకాశాలు ఉండవచ్చు. చైనా... బిడెన్ విషయంలో చాలా సానుకూలంగా ఉంది. పాకిస్తాన్ తో కూడా బిడెన్ చాలా సన్నిహితంగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు మోడీ... బిడెన్ తో చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని లేకపోతే భారత్ ఆర్ధికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు.


ఆడాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు.. కేసీఆర్ ప్రశంసలు..

విదేశీ యువతి కోరడంతో బట్టలిప్పిన యువకుడు.. కానీ అంతలోనే..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>