PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-are-inter-supplementary-exams-done80091cac-0674-4c04-a9a6-770387d1673c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-are-inter-supplementary-exams-done80091cac-0674-4c04-a9a6-770387d1673c-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా ఇప్పుడు విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. దేశంలో విద్యా వ్యవస్థ విషయంలో చాలా ఆందోళన ఉంది అని అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది విద్యార్ధులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణాలో ఇప్పటి వరకు సైన్స్ సబ్జెక్ట్ లొ 80శాతం సిలబస్ పూర్తి అయ్యింది అని ఆయన పేర్కొన్నారు. మిగిలిన రోజుల్లో పెండింగ్ సిలబస్, ప్రాక్టికల్స్ నిర్వహణ మీద దృష్టీ పెడతాం అని వెల్లడించారు. ఇప్పటి వరకు 70 శాstudents;good news;letter;jaleel khan;v;good newwzవావ్: తెలంగాణా ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్వావ్: తెలంగాణా ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్students;good news;letter;jaleel khan;v;good newwzThu, 21 Jan 2021 19:00:00 GMTజలీల్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణాలో ఇప్పటి వరకు సైన్స్ సబ్జెక్ట్ లొ 80శాతం సిలబస్ పూర్తి అయ్యింది అని ఆయన పేర్కొన్నారు. మిగిలిన రోజుల్లో పెండింగ్ సిలబస్, ప్రాక్టికల్స్ నిర్వహణ మీద దృష్టీ పెడతాం అని వెల్లడించారు.

ఇప్పటి వరకు 70 శాతం పిల్లలు ఆన్లైన్ పాఠాలు వింటున్నారు అని అన్నారు. తల్లిదండ్రుల నుంచి కన్సెంట్ లెటర్ తీసుకురావాల్సి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. అటెండేన్స్ తప్పని సరి అంటూ ఏమి లేదు అని ఆయన వివరించారు. ఎగ్జామ్ ఫీజ్ కట్టి పరీక్షలు రాయవచ్చుఅని ఆయన విజ్ఞప్తి చేసారు. మొత్తం 70శాతం సిలబస్ నుంచే పరీక్షలు నిర్వహణ అని స్పష్టం చేసారు. 30శాతం ప్రాజెక్ట్ రూపం లో అసైన్మెంట్ ఇస్తాం అని అన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులు ఆందోళన అవసరం లేదు అని స్పష్టం చేసారు.

నిర్ధారించిన సిలబస్ మొత్తం పూర్తి చేసేలా కార్యాచరణ ఉంటుంది అని ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది సైతం రెగ్యులర్,ఆన్లైన్ చదువు ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులను ప్రమోట్ చేసే అంశం ప్రభుత్వ పరిధి లో ఉంది అని ఆయన తెలిపారు. మే లోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అని అన్నారు. పరీక్షల టైం టేబుల్ మీద ఇవ్వాళ విద్యాశాఖ కి రిపోర్ట్ ఇస్తున్నాం అని అన్నారు.  ఎంసెట్ నిర్వహణ పై ఇవ్వాళ ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశం అని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న దగ్గర విభాగాలు విభజించి క్లాసుల నిర్వహణ  ఉంటుంది అన్నారు.


అనుకున్నట్లు.. ఆమెకే ఎమ్మెల్సీ

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>