PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgతెలంగాణలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటిఆర్ ని... ఎంపిక చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది అందరూ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తున్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఇప్పుడు కాస్త దూకుడుగా వెళుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఆయనకు కాస్త ఇబ్బందికరంగా పరిణామాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి దెబ్బకు హరీష్ రావు సైలెంటharish rao;kcr;ktr;tiru;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;cm;chief minister;minister;dookudu;partyహరీష్ తిరుగుబాటు చేస్తారా...?హరీష్ తిరుగుబాటు చేస్తారా...?harish rao;kcr;ktr;tiru;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;cm;chief minister;minister;dookudu;partyThu, 21 Jan 2021 07:00:00 GMTకేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటిఆర్ ని... ఎంపిక చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది అందరూ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తున్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఇప్పుడు కాస్త దూకుడుగా వెళుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఆయనకు కాస్త ఇబ్బందికరంగా పరిణామాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి దెబ్బకు హరీష్ రావు సైలెంట్ అయినా... మంత్రి కేటీఆర్ మాత్రం కాస్త స్పీడ్ గా నే ముందుకు వెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం కాస్త స్పీడ్ గా నే చేసిన పరిస్థితి చూసాం. టిఆర్ఎస్ పార్టీ మాత్రం అనుకున్న విధంగా విజయం సాధించలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు సీఎంగా కేటిఆర్ ని ఎంపిక చేస్తే అనవసరంగా ఇబ్బందులు టిఆర్ఎస్ పార్టీలో చోటుచేసుకునే అవకాశాలున్నాయి. రాజకీయ పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో చాలా వేగంగా మారుతున్న సంగతి తెలిసిందే.

 కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మంత్రి హరీష్ రావు విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా జాగ్రత్తగా పరిణామాలను గమనిస్తూ వస్తుంది. తాజాగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటనకు వెళ్లిన తర్వాత బండి సంజయ్ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఈ  దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. దీంతో భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద టిఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ఇటు బిజెపి నేతలు కూడా కాస్త ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే హరీష్ రావు వర్గం మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చేసే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.


టీడీపీ నేత కళా వెంకట్రావు విడుదల

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!

జగన్ ను బిజెపిలో ఆ ఇద్దరు ఇబ్బంది పెడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>