Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccinefdcbe2f8-669e-4717-aee5-417685ed4bff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccinefdcbe2f8-669e-4717-aee5-417685ed4bff-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కీ ముందుగా వ్యాక్సిన్ అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ విషయంలో ఎంతో మంది లో అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఎంతోమంది వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం ముందుకు రావడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ తvaccine;central governmentఒక్కసారి వద్దన్నారా.. ఇక ఎప్పటికీ వాక్సిన్ ఇవ్వరు..?ఒక్కసారి వద్దన్నారా.. ఇక ఎప్పటికీ వాక్సిన్ ఇవ్వరు..?vaccine;central governmentThu, 21 Jan 2021 09:00:00 GMT


 వ్యాక్సిన్  తీసుకునే వారి జాబితా లో పేర్లు ఉండి నిర్దేశిత రోజున వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తే లేదా  గైర్హాజరైతే.. వారికి మరో సారి టీకా వేసుకునే  అవకాశం ఇవ్వరాదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ జాబితాలో పేరు ఉండి  వ్యాక్సిన్  వేసుకోవడానికి నిరాకరించడం లేదా గైర్హాజరు కావడం జరిగితే ఇక వారి స్థానంలో అక్కడ అందు బాటులో ఉన్న ఇతర అర్హులైన వారికి వెంటనే వ్యాక్సిన్  అందజేసి..  ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఇటీవలే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.



 ప్రస్తుతం వైద్య సిబ్బందికి వ్యాక్సిన్  లు ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పై ఎంతో మందిలో అనుమానాలు ఉన్న నేపథ్యంలో చాలాచోట్ల నిర్దేశించిన జాబితాలో ఉన్నప్పటికీ గైర్హాజరు అవుతున్నారు ఎంతోమంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ లక్ష్యం 100% గా నెరవేరడం లేదు. ఈ క్రమంలోనే నిర్ణీత తేదీ రోజున వేయాల్సిన వ్యాక్సిన్ టార్గెట్ పూర్తి కావడం లేదు.  ఫలితంగా లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎన్నోఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ నిరాకరించిన వారికి మరోసారి వాక్సిన్ ఇచ్చేందుకు  అవకాశం ఇవ్వకుండా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది.


బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

విదేశీ యువతి కోరడంతో బట్టలిప్పిన యువకుడు.. కానీ అంతలోనే..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>