MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surya-ott-aakasame-nee-haddura-movief7595d7b-e7bf-4a6b-9197-96d68005e6f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surya-ott-aakasame-nee-haddura-movief7595d7b-e7bf-4a6b-9197-96d68005e6f7-415x250-IndiaHerald.jpgతమిళ సూపర్ స్టార్ సూర్య చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూపులు దొరికిన సమాధానమే 'ఆకాశం నీహద్దురా..' ఈ సినిమా విజయం సూర్యకు చాలా అవసరం. కెరీర్ పరంగా సక్సెస్ చాలా ఇంపార్టెంట్ అయిన సమయంలో.. అలాగే భౌతిక అవసరాల దృష్ట్యా హిట్ అత్యవసరం.. అనుకుంటున్న తరుణంలో తన మీదున్న బాధ్యతలు నెరవేర్చాలి.surya;surya sivakumar;cinema;rajani kanth;amazon;google;television;tamil;success;indian;research and analysis wing;chitramఅక్కడా హద్దులేని 'ఆకాశం నీహద్దురా'.. ఎక్కడో తెలుసా?అక్కడా హద్దులేని 'ఆకాశం నీహద్దురా'.. ఎక్కడో తెలుసా?surya;surya sivakumar;cinema;rajani kanth;amazon;google;television;tamil;success;indian;research and analysis wing;chitramThu, 21 Jan 2021 20:26:00 GMTతమిళ సూపర్ స్టార్ సూర్య చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూపులు దొరికిన సమాధానమే 'ఆకాశం నీహద్దురా..' ఈ సినిమా విజయం సూర్యకు చాలా అవసరం. కెరీర్ పరంగా సక్సెస్ చాలా ఇంపార్టెంట్ అయిన సమయంలో.. అలాగే భౌతిక అవసరాల దృష్ట్యా హిట్ అత్యవసరం.. అనుకుంటున్న తరుణంలో తన మీదున్న బాధ్యతలు నెరవేర్చాలి.

అదే టైంలో దాదాపు 70 కోట్ల రూపాయల వరకూ అప్పులు తీర్చాల్సిన పరిస్థితి. అందుకే.. అందరూ సినిమాలను తీసి స్టోర్ రూములో దాచుకుంటుంటే.. సూర్య మాత్రం తప్పని పరిస్థితుల్లో మొండి ధైర్యం చేసి ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ చేశాడు. ఇలాంటి సమస్యలతో.. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ మూవీ.. హ్యూజ్ రెస్పాన్స్ ను అందుకుంది. గత ఏడాది ఓటీటీలో ప్రేక్షకులు అత్యధికంగా చూసిన ఇండియన్ సినిమాల్లో రెండో చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ నిర్ధారించింది.

ఆ విధంగా ఓటీటీలో సూపర్ హిట్ కొట్టిన 'ఆకాశం నీహద్దురా' మూవీ.. తాజాగా బుల్లి తెరపైనా సత్తా చాటింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సినిమాకు 6.77 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో టీవీల్లో ప్రసారమైన సూర్య సినిమాల్లో ఇదే టాప్ రేటింగ్. సూర్య ఇంతకు ముందు నటించిన బందోబస్త్, ఎన్జీకే గ్యాంగ్ వంటి సినిమాల్లో దేనికీ ఈ స్థాయి రేటింగ్ రాలేదు. ఈ సినిమాలు థియేటర్లలో కూడా పెద్దగా ఆడలేదు అనే విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో వచ్చిన 'ఆకాశం నీహద్దురా' మూవీ.. సూర్య కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఓటీటీలో అందరూ మెచ్చిన 'ఆకాశం నీహద్దురా' సినిమా.. ఇప్పుడు బుల్లి తెరపై కూడా హిట్ అవ్వడం మూవీ టీం మొత్తానికీ ఆనందం కలిగించే అంశమే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.


జేసీ పవన్‌లో కూడా మార్పు...30 సంవత్సరాలు జగన్...

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>