MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rasi-khnna-got-shocked-with-gopichand-decesssion0c0eabca-fdb4-41c7-9d85-e11b901ef1db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rasi-khnna-got-shocked-with-gopichand-decesssion0c0eabca-fdb4-41c7-9d85-e11b901ef1db-415x250-IndiaHerald.jpgగ్లామర్ బ్యూటీ రాశి ఖన్నాకు అవకాశాలు ఎన్ని వస్తున్నా సరైన బ్లాక్ బష్టర్ హిట్ ఆమెకు తగలక పోవడంతో ఆమె హీరోయిన్స్ రేస్ లో వెనకడుగులో ఉంది. దీనినికితోడు ప్రస్తుతం ఆమెకు అవకాశాలు టాలీవుడ్ లో తగ్గిపోవడంతో ఆమె దృష్టి కోలీవుడ్ పై పడి అక్కడ అవకాశాల వేటలో అన్వేషణ సాగిస్తోంది.అయితే డైరక్టర్ మారుతీ కి మాత్రం ఆమె లక్కీ హీరోయిన్ ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో ఆమె చేసిన టిక్ టాక్ స్టార్ పాత్ర ఆ సినిమా విజయానికి బాగా సహాయపడిన విషయం తెలిసిందే. దీనితో మళ్లీ అదే లక్ కలిసి వస్తుందని ఆమెను రిపీట్ చేయాలని మారుతీ చేసిrasikhanna;beauty;gopichand;maruti;raasi;tollywood;cinema;venky mama;kollywood;jil;iron;heroine;oxygen;ayogya;world famous lover;rashi khanna;prati roju pandage;loverగోపీచంద్ పరాభవంతో నిరాశలో రాశీ ఖన్నా ?గోపీచంద్ పరాభవంతో నిరాశలో రాశీ ఖన్నా ?rasikhanna;beauty;gopichand;maruti;raasi;tollywood;cinema;venky mama;kollywood;jil;iron;heroine;oxygen;ayogya;world famous lover;rashi khanna;prati roju pandage;loverThu, 21 Jan 2021 10:00:00 GMT బ్యూటీ రాశి ఖన్నాకు అవకాశాలు ఎన్ని వస్తున్నా సరైన బ్లాక్ బష్టర్ హిట్ ఆమెకు తగలక పోవడంతో ఆమె హీరోయిన్స్ రేస్ లో వెనకడుగులో ఉంది. దీనినికితోడు ప్రస్తుతం ఆమెకు అవకాశాలు టాలీవుడ్ లో తగ్గిపోవడంతో ఆమె దృష్టి కోలీవుడ్ పై పడి అక్కడ అవకాశాల వేటలో  అన్వేషణ సాగిస్తోంది.


అయితే డైరక్టర్ మారుతీ కి మాత్రం ఆమె లక్కీ హీరోయిన్ ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో ఆమె చేసిన టిక్ టాక్ స్టార్ పాత్ర ఆ సినిమా విజయానికి బాగా సహాయపడిన విషయం తెలిసిందే. దీనితో మళ్లీ అదే లక్ కలిసి వస్తుందని ఆమెను రిపీట్ చేయాలని మారుతీ చేసిన ప్రయత్నాలకు గోపీచంద్ అడ్డు తగిలినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.  


ప్రస్తుతం మారుతి గోపీచంద్ తో తీస్తున్న మూవీ కథలో హీరోయిన్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది.  ఈ ప్రాజెక్ట్ కు గోపీచంద్ ఓకె చేసిన తరువాత మారుతి రాశీ ఖన్నాను హీరోయిన్ గా ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సూచనకు గోపీచంద్ తిరస్కరించడం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు.


గోపీచంద్ ఇప్పటికే రెండుసార్లు ‘జిల్’ ‘ఆక్సిజన్’ సినిమాల్లో రాశీతో నటించాడు పైగా రెండూ డిజాస్టర్లే. వాస్తవానికి రాశీఖన్నా సక్సస్ రేట్ కూడ అంతంత మాత్రంగా ఉండటంతో పాటు ఆమె ఈమధ్య నటించిన ‘శ్రీనివాసకళ్యాణం’ ‘అయోగ్య’ ‘వెంకీమామ’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఇలా వరస ఫ్లాపులుగా మారడంతో ఆమె ఐరన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది. దీనితో ఇప్పటికే ఫెయిల్యూర్ బాటలో నడుస్తున్న తన కెరియర్ కు మరో ఫెయిల్యూర్ హీరోయిన్ ఎందుకు అనీ గోపీచంద్ అభిప్రాయం అని తెలుస్తోంది. ఈ పరిస్థితులలో ఈ సినిమాకు మరొక హీరోయిన్ ను వెతికే పనిలో మారుతీ బిజీగా ఉన్నట్లు టాక్. సినిమాల విషయంలో సెంటిమెంట్లు ఏవిధంగా ప్రభావితం చేస్తాయో ఇదే ఉదాహరణ అని అనుకోవాలి..




డయాబెటిస్ నియంత్రణలో దాల్చిన చెక్క,, వెల్లుల్లి ముఖ్యపాత్ర..??

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

షాకింగ్: తెరాసకు ఇద్దరు మంత్రుల రాజీనామా...???

సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>