SatireMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swayangaa-thaamu-chesina-thappunu-oppukunna-star-herolud0df7007-fbb7-4f69-9cec-a129673ce2bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swayangaa-thaamu-chesina-thappunu-oppukunna-star-herolud0df7007-fbb7-4f69-9cec-a129673ce2bd-415x250-IndiaHerald.jpgజనసేన పార్టీ తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేస్తుందా లేదా అనే విషయంపై చాలా కాలంగా చాలా చాలా సందేహాలు, అనుమానాలు , డౌట్ లు ఎన్నెన్నో చోటు చేసుకుంటున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేసి తీరాలని అక్కడ గెలిచి తమ సత్తా చాటాలని విధంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న ఈ విషయంలో బీజేపీతో సైతం వివేగం పెట్టుకునేందుకు వెనుకాడడం లేదు.ఇది జనసేన వర్షం కాదు బిజెపి వర్షం మరలా ఉంది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిలో గెలిచి చూపించి తమ సత్తా చాటుకోవాలని రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది పునాది రాయిగా వేసుకోవpavan janasena party bjp ap ysrcp tirupathi electi;auto;pawan;kalyan;tiru;varsha;hyderabad;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;smart phone;tirupati;husband;letter;central government;janasena party;partyసెటైర్ : పోటీ కాదు త్యాగం ? అంతేగా అంతేగా ?సెటైర్ : పోటీ కాదు త్యాగం ? అంతేగా అంతేగా ?pavan janasena party bjp ap ysrcp tirupathi electi;auto;pawan;kalyan;tiru;varsha;hyderabad;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;smart phone;tirupati;husband;letter;central government;janasena party;partyThu, 21 Jan 2021 14:00:00 GMTజనసేన పార్టీ తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేస్తుందా లేదా అనే విషయంపై చాలా కాలంగా చాలా చాలా సందేహాలు, అనుమానాలు , డౌట్ లు ఎన్నెన్నో చోటు చేసుకుంటున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేసి తీరాలని అక్కడ గెలిచి తమ సత్తా చాటాలని విధంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న ఈ విషయంలో బీజేపీతో సైతం వివేగం పెట్టుకునేందుకు వెనుకాడడం లేదు.ఇది జనసేన వర్షం కాదు బిజెపి వర్షం మరలా ఉంది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిలో గెలిచి చూపించి తమ సత్తా చాటుకోవాలని రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది పునాది రాయిగా వేసుకోవాలని చూస్తోంది. అసలు ఏ మాత్రం జనసేన ను పట్టించుకోకుండా తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేయబోతున్న విషయం అప్పట్లో ఏపీ బిజెపి అధ్యక్షుడు ప్రకటించగానే ఎప్పటిలాగే జనసేన ఫైర్ అయ్యింది తర్వాత సైలెంట్ అయ్యింది.




 కానీ ఇప్పుడు చూస్తే బిజెపి సైతం పక్కకునెట్టి తాము పోటీ చేస్తామనే విస్యన్ని  ప్రకటించి బీజేపీకి షాక్ ఇవ్వాలని చూస్తున్నారు కానీ ఎప్పట్లాగే పవన్ బుజ్జగించేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసేందుకు హడావుడి చేసినా, బిజెపి తెలంగాణ పెద్దల జోక్యంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు అదే సీన్ తిరుపతిలోనూ చోటుచేసుకుంటుంది అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఫోన్ ఎంతగా హడావుడి చేసినా చివరకు బిజెపిని పోటీ చేస్తుంది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు పవన్ పడుతున్న తాపత్రయం అంతా వృదనే అనేది అందరిలోనూ జరుగుతున్న చర్చ. తిరుపతి ఎన్నికల్లో పోటీ చేసి తీరాలి అనే కసి, పట్టుదల ఎంత ఉన్నా బీజేపీ చెప్పే లెక్కలకు, ఒత్తిడి కి అంతేగా అంతేగా అనల్సిన పరిస్థితి తప్పదు అనేది అందరి అభిప్రాయం. ఇప్పుడు తిరుపతి లో పోటీ చేసే అంశం గురించి కాకుండా త్యాగం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.



ప్రొఫెషనల్ బాక్సర్ ను పెళ్లాడిన నటి!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>