MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode6447f77-fc60-43b5-bb59-e1c241f64aba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode6447f77-fc60-43b5-bb59-e1c241f64aba-415x250-IndiaHerald.jpgముందు నుండి ప్రచారం జరుగుతున్నట్టు గానే నిన్న చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్నలూసిఫర్ తెలుగు రీమేక్ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్నఈ సినిమాని సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలింస్ బ్యానర్స్ మీద ఆర్ బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిన్న ఉదయం ఫిలిం నగర్ సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. అయితే tollywood;chiranjeevi;pooja hegde;choudary actor;editor mohan;geetha;n v prasad;prasad;raja;surekha vani;thaman s;cinema;sangeetha;huzur nagar;konidela production;remake;minister;lakshmi devi;moon;film nagar;ala modalaindi;oh baby;v;nene raju nene mantri;rekha vedavyasలూసిఫర్ రీమేక్ కి 'నేనే రాజు నేనే మంత్రి' రైటర్.. భారీ అంచనాలు !లూసిఫర్ రీమేక్ కి 'నేనే రాజు నేనే మంత్రి' రైటర్.. భారీ అంచనాలు !tollywood;chiranjeevi;pooja hegde;choudary actor;editor mohan;geetha;n v prasad;prasad;raja;surekha vani;thaman s;cinema;sangeetha;huzur nagar;konidela production;remake;minister;lakshmi devi;moon;film nagar;ala modalaindi;oh baby;v;nene raju nene mantri;rekha vedavyasThu, 21 Jan 2021 09:00:00 GMTముందు నుండి ప్రచారం జరుగుతున్నట్టు గానే నిన్న చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్నలూసిఫర్ తెలుగు రీమేక్ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయింది.  మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్నఈ సినిమాని సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలింస్ బ్యానర్స్ మీద ఆర్ బీ చౌదరి, v PRASAD' target='_blank' title='ఎన్ వి ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిన్న ఉదయం ఫిలిం నగర్ సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. అయితే ఈ సినిమా మీద అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి ప్రధాన కారణం ఈ సినిమాకి పనిచేస్తున్న క్రూ అని చెప్పొచ్చు.


అసలు ముందుగా మెగాస్టార్ సినిమా అంటేనే ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. అలాంటిది మిగతా అందరూ కూడా టాలెంట్ ఉన్నవారే కావడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దర్శకుడు ఈ సినిమాకి పెద్ద అసెట్. సంగీతం అందిస్తున్న తమన్ కూడా ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు. అలానే ఈ సినిమాకి రచయితగా పని చేస్తున్న లక్ష్మీ భూపాల్ కూడా ఈ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు.


 గతంలో చందమామ, అలా మొదలైంది, మహాత్మ, నేనే రాజు నేనే మంత్రి, ఓ బేబీ, కళ్యాణ వైభోగమే లాంటి సినిమాలకు మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మీ భూపాల్ ఈ సినిమాకి కూడా రచయితగా పని చేస్తుండడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈయన రాజకీయ నేపథ్యం ఉన్న నేనే రాజు నేనే మంత్రి సినిమాకి ఇచ్చిన డైలాగ్స్ ఇప్పటికీ జనాల నోట్లో నానుతూ ఉంటాయి. అంతలా ఈయన రాసిన డైలాగ్స్ జనంలోకి చొచ్చుకు వెళ్ళాయి. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఆయన పని చేస్తూ ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. చూడాలి మరి ఈ సినిమా డైలాగ్స్ ఎంతలా జనంలోకి వెళ్తాయో ? 


బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

విదేశీ యువతి కోరడంతో బట్టలిప్పిన యువకుడు.. కానీ అంతలోనే..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>