PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrea245927-4e93-4fab-a15a-537b7bee6745-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrea245927-4e93-4fab-a15a-537b7bee6745-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో సిఎంగా కేటిఆర్ ని ఎంపిక చేసే అవకాశం ఉందనే ప్రచారం చాలా వరకు జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజం ఏంటీ అనే దానిపై స్పష్టత రావడం లేదు గాని కొందరు కీలక వ్యక్తులు అయితే సిఎం కేటిఆర్ అంటూ శుభాకాంక్షలు కూడా చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. సిఎంగా కేటిఆర్ సమర్ధత ఉన్న వ్యక్తి అంటూ కొందరు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలు తెరాస పార్టీలో కాస్త కలవరానికి గురి చేస్తున్నాయి అనే చెప్పాలి. ఇక బిజెపి నేతలు మాత్రం ఆయన సిఎంగా వద్దు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బిజెపి నేత ఎktr;kcr;ktr;ashok;prabhakar;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;chintamaneni prabhakar;miyapur;cm;chief minister;minister;qualification;tahasildar;parakala prabhakarషాకింగ్: కేటిఆర్ సిఎం అయినా ఏడాదే ఉంటారా...?షాకింగ్: కేటిఆర్ సిఎం అయినా ఏడాదే ఉంటారా...?ktr;kcr;ktr;ashok;prabhakar;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;chintamaneni prabhakar;miyapur;cm;chief minister;minister;qualification;tahasildar;parakala prabhakarThu, 21 Jan 2021 19:00:00 GMTతెరాస పార్టీలో కాస్త కలవరానికి గురి చేస్తున్నాయి అనే చెప్పాలి. ఇక  బిజెపి నేతలు మాత్రం ఆయన సిఎంగా వద్దు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా బిజెపి నేత ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలంటోన్న ఎన్వీఎస్ఎస్... జయేష్ రంజన్, నర్సింహ రెడ్డిలతో కలసి మంత్రి కేటీఆర్  పారిశ్రామిక భూముల పై కన్నేశారు అని అన్నారు.  ఏడేళ్ళుగా నర్సింహారెడ్డి ఒకే చోట పాతుకొని ఉన్నాడు అని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ మిత్రమండలికి చెందిన పరిశ్రమలకే రాయితీలు ఇస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అశోక్ లేలాండ్స్,హైదరాబాద్ డిస్టీలరీ, మోడెర్న్ బేకరీని కొన్నది కేటీఆర్ మిత్రమండలే అని ఆయన అన్నారు.

తహశీల్దార్ పై దాడి చేసిన కేకే కూతురుపై చర్యలు తీసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. దాడి వెనుక కుట్ర ఉంది..మియాపూర్ ల్యాండ్ అంశంలో కేకే పాత్ర ఉంది అని అన్నారు.  కేసీఆర్ అసమర్థుడు కాబట్టే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలంటున్నారు అని ఆయన విమర్శించారు. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారి కనుమరుగయ్యాయి అని అన్నారు. టీఆర్ఎస్ సైతం కనుమరుగు కావటం ఖాయం  అని హెచ్చరించారు. సంవత్సరం కాలం సీఎంగా కేటీఆర్  మిగిలిపోతారు అని విమర్శించారు. అసమర్థ మంత్రి కేటీఆర్.. ఆయనకున్న ఏకైక అర్హత కేసీఆర్ కొడుకు కావడమే అని ఆయన విమర్శించారు.


ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు....

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>