ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/thief-caught-mobile-is-viral-on-internetd7aa8963-362f-408b-b7dd-7d813ff2d17a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/thief-caught-mobile-is-viral-on-internetd7aa8963-362f-408b-b7dd-7d813ff2d17a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం చాలా అందమైనది. ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి దేవుడు ఎదో ఒక టాలెంట్ ఇస్తాడు. కాని ఆ మనిషి ఆ టాలెంట్ ని సక్రమంగా వినియోగించుకోలేడు.కొంతమంది మనుషులు వుంటారు వాళ్ళకున్న టాలెంట్ ని ఉపయోగించుకొని గొప్ప వాళ్ళు అవుతారు. తమ తెలివి తేటలతో అందరిని ఆశ్చర్య పరుస్తుంటారు. అలాంటి వారు భూమ్మీద చాలా చోట్ల బ్రతుకుతూ వుంటారు. కొంతమంది తమ టాలెంట్ తో చాలా గొప్పవాళ్ళు అవుతారు. కొంతమంది అలాగే ఉండిపోతారు.ఇక ఒక వ్యక్తి గురించి చెప్పాలి. viral;deva;manu;tara;india;media;bike;cycle;nijamవామ్మో అతను ఏకంగా తొమ్మిది మంది పిల్లలని ఎక్కించుకొని సైకిల్ తొక్కాడు....వామ్మో అతను ఏకంగా తొమ్మిది మంది పిల్లలని ఎక్కించుకొని సైకిల్ తొక్కాడు....viral;deva;manu;tara;india;media;bike;cycle;nijamThu, 21 Jan 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం చాలా అందమైనది. ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి దేవుడు ఎదో ఒక టాలెంట్ ఇస్తాడు. కాని ఆ మనిషి ఆ టాలెంట్ ని సక్రమంగా వినియోగించుకోలేడు.కొంతమంది మనుషులు వుంటారు వాళ్ళకున్న టాలెంట్ ని ఉపయోగించుకొని గొప్ప వాళ్ళు అవుతారు. తమ తెలివి తేటలతో అందరిని ఆశ్చర్య పరుస్తుంటారు. అలాంటి వారు భూమ్మీద చాలా చోట్ల బ్రతుకుతూ వుంటారు. కొంతమంది తమ టాలెంట్ తో చాలా గొప్పవాళ్ళు అవుతారు. కొంతమంది అలాగే ఉండిపోతారు.ఇక ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఆ వ్యక్తికి వున్న కంట్రోలింగ్ ఎలాంటిదంటే అది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్య పోవడం ఖాయం అసలు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాడు. ఇక ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే ఈ న్యూస్ చదవండి..

సాధారణంగా చెప్పాలంటే మన బైక్ మీద కాని  సైకిల్ మీద కాని ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది ఎక్కలేరనే సంగతి మనకు తెలిసిందే.ఇక ఆ సైకిల్ కెపాసిటీ కాని బైక్ కెపాసిటీ కాని అంతే ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది ఎక్కితే.. సైకిల్ కూడా అదుపు తప్పే ప్రమాదం ఉంది. టైర్లు కూడా వంగిపోతాయ్. అయితే, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మాత్రం ఏకంగా 9 మంది పిల్లలను సైకిల్ మీదకు ఎక్కించుకున్నాడు. అంటే, అతడితో కలిపి 10 మంది ఆ సైకిల్ మీద ప్రయాణించారు. అతడు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా.. ఆ చిన్నారులకు ప్రమాదమే. కానీ, అంతమంది పిల్లలను తిప్పాలంటే.. పేదోళ్లకు సైకిలేగా దిక్కు అని అతడు అంటున్నాడు. కానీ, ఇలా ప్రయాణించడం ప్రమాదకరమని ఎప్పుడు తెలుసుకుంటాడో.ఆ విషయాలాన్ని పక్కన పెడితే ఆ వ్యక్తి నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి..


దొంగ పని చేసి దొరికిన చైనా.. ఎలా బొంకుతుందో చూడండి..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ ఎమ్మెల్యేని టీడీపీ డామినేట్ చేస్తుందా?

ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. అక్కడ ఆమంచికి ఎదురులేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బాబోరికి ప్రతిపక్షంలోకి వచ్చినాకే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా ?

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>