Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/actor-naga-shaurya-looking-stylish-and-dapper-in-these-stills-set-1415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/actor-naga-shaurya-looking-stylish-and-dapper-in-these-stills-set-1415x250-IndiaHerald.jpgయువ హీరో నాగ శౌర్య తన నెక్స్ట్ సినిమా నూతన దర్శకుడు రాజా డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం సాయంత్రం రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా పోలీస్ వారి హెచ్చరిక అని ఫిక్స్ చేశారట. టైటిల్ వెరైటీగా అనిపిస్తుండగా సినిమా కంటెంట్ పరంగా కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. naga-shourya;beauty;ram gopal varma;naga;naga shourya;raja;santhosh;santhosh jagarlapudi;cinema;naga aswin;hero;letter;heroine;traffic police;posters;yuva;romantic;santhossh jagarlapudi;mass;misterనాగ శౌర్య పోలీస్ వారు హెచ్చరిక.. కుర్ర హీరో స్పీడ్ బాగుంది..!నాగ శౌర్య పోలీస్ వారు హెచ్చరిక.. కుర్ర హీరో స్పీడ్ బాగుంది..!naga-shourya;beauty;ram gopal varma;naga;naga shourya;raja;santhosh;santhosh jagarlapudi;cinema;naga aswin;hero;letter;heroine;traffic police;posters;yuva;romantic;santhossh jagarlapudi;mass;misterThu, 21 Jan 2021 16:00:00 GMTయువ హీరో నాగ శౌర్య తన నెక్స్ట్ సినిమా నూతన దర్శకుడు రాజా డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం సాయంత్రం రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా పోలీస్ వారి హెచ్చరిక అని ఫిక్స్ చేశారట. టైటిల్ వెరైటీగా అనిపిస్తుండగా సినిమా కంటెంట్ పరంగా కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం నాగ శౌర్య లేడీ డైరక్టర్ సౌజన్య డైరక్షన్ లో వరుడు కావలెను సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. లక్ష్య టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నాగ శౌర్య విలుకాడుగా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రాజా డైరక్షన్ లో పోలీస్ వారి హెచ్చరిక సినిమా ఉంటుందని తెలుస్తుంది.

సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది. అసలు ఈ సినిమా కథ ఎలా ఉంటుంది. కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. వరుడు కావలెను సినిమాలో మిస్టర్ కూల్ గా కనిపిస్తున్న నాగ శౌర్య లక్ష్య సినిమాలో మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఇక త్వరలో మొదలనున్న పోలీస్ వారి హెచరిక ఎలాంటి ఉంటుందో చూడాలి.

లక్ష్య సినిమాలో రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. వరుడు కావలెను మాత్రం లో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటుగా పోలీస్ వారి హెచ్చరిక సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది.                                                            




మొత్తానికి రెడ్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన రామ్....

బాలయ్యని నందమూరి హీరోలు కూడా ఇలా వాడుకోలేదు..!

బుల్లి తెర మెగాస్టార్ “ప్రభాకర్” కూతురు గురించి ఈ విషయాలు తెలుసా.?

ఎడిటోరియల్ : అందరి నిందలూ బాబు మీదే ? 'కమ్మ 'టి దెబ్బ ?

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??

అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>