LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mushroom-cutlets597c69c7-3642-460f-8917-76be09ab9d3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mushroom-cutlets597c69c7-3642-460f-8917-76be09ab9d3e-415x250-IndiaHerald.jpgఫుడ్ ప్రియులకు ఏదోకటి కొత్తగా ట్రై చేసుకోవాలని అనుకుంటారు. కానీ, చేసుకోవడం రాక పోవడం తో రెస్టారెంట్ ఫుడ్ కోసం వెతుక్కుంటారు. అయితే వెజ్ , నాన్ వెజ్ ప్రియులు ఇద్దరు ఇష్టంగా తినేది మష్రూమ్స్.. మష్రూమ్స్ తో ఎన్నో వెరైటీలను చేసుకోవచ్చు. అయితే మష్రూమ్స్ కట్లేట్స్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఆ రుచికరమైన వంటను ఎలా చేసుకోవాలి.. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..mushroom cutlets;mirchi;mushroom;onion;chilli;oil;cumin;gas stove;kadai;dhaniya powder;ishtamమష్రూమ్ కట్లెట్స్ ను ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది..మష్రూమ్ కట్లెట్స్ ను ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది..mushroom cutlets;mirchi;mushroom;onion;chilli;oil;cumin;gas stove;kadai;dhaniya powder;ishtamThu, 21 Jan 2021 19:00:00 GMT

కావలసిన పదార్థాలు..


మష్రూమ్స్‌: 400 గ్రా,

సన్నగా తరిగిన ఉల్లిపాయ: ఒక కప్పు,

నూనె: 2 టేబుల్‌ స్పూన్లు,

జీలకర్ర: 1 టేబుల్‌ స్పూన్‌,

అల్లం పేస్ట్‌: 2 టీ స్పూన్లు,

ఆలుగడ్డ (ఉడకబెట్టి చిదిమినది) : 1 కప్పు,

ధనియాల పొడి : 2 టీ స్పూన్లు,

ఆమ్‌చూర్‌: 2 టీస్పూన్లు,

ఉప్పు: తగినంత,

పచ్చి మిర్చి : నాలుగు,

గుడ్లు: 2 (బాగా గిలకొట్టినవి),

మైదా: అరకప్పు,

బ్రెడ్‌ అంచులు: నాలుగు


తయారీ విధానం..

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి లో నూనె వేసి వేగాక, జీలకర్ర, అల్లం పేస్ట్‌ వేసి బాగా వేగనివ్వాలి. దానిలో మష్రూమ్స్‌ను వేసి పొడిపొడిగా అయ్యేదాకా వేయించాలి. తర్వాత ధనియాల పొడి, ఆమ్‌చూర్‌, ఉప్పు, మిరపకాయ ముక్కలు వేసి వేగాక దింపేయాలి.చల్లారిన మిశ్రమంలో ఉడకబెట్టి చిదిమిన ఆలుగడ్డ కలపాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని ఒక కవర్‌ పై గుండ్రంగా కానీ, కోడిగుడ్డు ఆకారంలో కానీ చేసుకొని పిండిలో దొర్లించి, తర్వాత గుడ్డు సొనలో ముంచి, పొడి చేసుకున్న బ్రెడ్‌లో పొర్లించాలి. ఇలా రెండుసార్లు చేయాలి. వాటిని నూనెలో వేసి దోరగా వేయించాలి. అంతే రుచికరమైన మష్రూమ్స్ కట్లెట్స్ రెడీ.. వీటిని సాస్ లో లేదా అలానే తిన్నా బాగుంటుంది. ఇలా చేసి పెడితే వయసు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు.   మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..


బస్సు చార్జీలు పెరుగుతాయా .. కెసిఆర్ నిర్ణయం ఏమిటి ?

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>