Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraudd91423a5-a72b-4c3d-b0b9-025951723aee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraudd91423a5-a72b-4c3d-b0b9-025951723aee-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ప్రేమించడమే పాపం గా మారుతుంది. ఎందుకంటే ప్రేమ జంటలు ఈ మధ్యకాలంలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇక తక్కువ కులం వాడిని ప్రేమించారు అని కోపంతో ఏకంగా కన్న తల్లిదండ్రులే పేగు బంధాన్ని మరచి ఉన్మాదులు గా మారిపోయి దారుణంగా సొంత పిల్లలను హత్యచేసిన ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో ప్రేమ జంటలు తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక విడిపోయి ఉండలేక ఇక చావులో అయినా ఒక్కటవుదాం అని అనుకొని చివరికి కఠిన నిర్ణయం తీసుకుని ఆత్suicide;prema;sriram;sujatha;marriage;love;local language;adilabadచిన్న భయం వెంటాడింది.. చివరికి ప్రేమజంట ఏం చేసిందో తెలుసా..?చిన్న భయం వెంటాడింది.. చివరికి ప్రేమజంట ఏం చేసిందో తెలుసా..?suicide;prema;sriram;sujatha;marriage;love;local language;adilabadWed, 20 Jan 2021 08:50:00 GMTప్రేమ జంటలు ఈ మధ్యకాలంలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.  ఇక తక్కువ కులం వాడిని ప్రేమించారు  అని కోపంతో ఏకంగా కన్న తల్లిదండ్రులే  పేగు బంధాన్ని మరచి ఉన్మాదులు గా మారిపోయి  దారుణంగా సొంత పిల్లలను హత్యచేసిన ఘటనలు  ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో ప్రేమ జంటలు తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక విడిపోయి ఉండలేక ఇక చావులో అయినా  ఒక్కటవుదాం అని అనుకొని చివరికి కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన లో మరికొన్ని.



 ఇలా ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది.  తల్లిదండ్రులను ఎదిరించి లేక ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడటం రెండు  కుటుంబాల్లో  తీవ్ర విషాదం నింపింది. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పక్క పక్క ఇళ్లలోనే  ఉండే యువతీ యువకులు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. కొన్ని రోజుల్లోనే పరిచయం ప్రేమగా మారి పోయింది ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఈ ప్రేమ జంట ఒక్కటవ్వాలి అని అనుకున్నారు.



 కానీ వారి ప్రేమ విషయం చెప్పేందుకు ధైర్యం సరిపోలేదు. చివరికి కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీరామ్ సుజాత అనే యువతి యువకులు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. ఇక వీరిద్దరికీ చిన్నప్పటి నుంచీ పరిచయం ఉండగా గత కొంత కాలంగా వీరు మధ్య ప్రేమ పుట్టింది. ఇక వీరి ప్రేమ విషయం పెద్దలకు చెప్పడానికి భయపడ్డారు. చెబితే ఒప్పుకుంటారో లేదో అని ఆందోళన చెందారు.చివరికి తమలో తామే కుమిలిపోయి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఊరి చివరలో పురుగుల మందు తాగి  ఆత్మహత్య యత్నం చేయగా గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో  మరణించారు.


జగన్ కు రైతులంటే అంత చిన్న చూపు ఎందుకు..??

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు స్క్రిప్ట్ ను ఫాలోఅయితే అంతే సంగతులా ?

తిరుపతి గెలుపుపై జనసేన-బీజేపీ ధీమా..

కన్నడ ప్రేక్షకులు టీవీలో ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు ఇవే..!

తప్పులు చేయడంలో జగన్‌.. శిశుపాలుడిని మించిపోయాడా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్టీయార్ కు భారతరత్న పై ఇంకా డ్రామాలా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స తమ్ముడుకు ప్లస్ అవుతున్న టీడీపీ...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>