PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఇప్పుడు చాలా లోపాలు బయటపడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను తమకు అనుకూలంగా లేని వారికి వైసీపీ నేతలు అందించడం లేదని ఆరోపణలు ఎక్కువగా రాజకీయవర్గాల్లో వినపడటం గమనార్హం. ప్రస్తుతం సీఎం జగన్ బలంగా ఉన్న నేపథ్యంలో విపక్షాలు కొన్ని విషయాలలో తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బలంగా ఉండటంతో... ఆరోపణలు చేసినా... అధికార పార్టీ నేతలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పాలి. సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ కార్యకర్తలకు లేకపోతే వైసిపిలో స్థys jagan;amala akkineni;telugu desam party;jagan;andhra pradesh;telugu;local language;ycp;party;mantraఇలా ఉంటే జగన్ పరువు పోవడం ఖాయంఇలా ఉంటే జగన్ పరువు పోవడం ఖాయంys jagan;amala akkineni;telugu desam party;jagan;andhra pradesh;telugu;local language;ycp;party;mantraWed, 20 Jan 2021 08:44:01 GMTఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఇప్పుడు చాలా లోపాలు బయటపడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను తమకు అనుకూలంగా లేని వారికి వైసీపీ నేతలు అందించడం లేదని ఆరోపణలు ఎక్కువగా రాజకీయవర్గాల్లో వినపడటం గమనార్హం. ప్రస్తుతం సీఎం జగన్ బలంగా ఉన్న నేపథ్యంలో విపక్షాలు కొన్ని విషయాలలో తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బలంగా ఉండటంతో... ఆరోపణలు చేసినా... అధికార పార్టీ నేతలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పాలి.

సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ కార్యకర్తలకు లేకపోతే వైసిపిలో స్థానిక నేతలకు అనుకూలంగా ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపణలు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే చేస్తూ వస్తున్నారు. అధికార పార్టీ నేతలలో మాత్రం మార్పు రావడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో కులాలు మతాలు కూడా చూడటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న వారికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు.

ఇక భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా ఉండే వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందక పోవడం గమనార్హం. కొన్ని మతాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు అని ఆందోళన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో సీఎం జగన్ ను నమ్ముకున్న చాలామందిలో ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనపడుతుంది. జగన్ కోసం కష్టపడిన వాళ్లు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. అధికారులు కూడా పైస్థాయి నేతలు చెప్పిన మాటలు విని పని చేయడంతో వైసిపి స్థానిక నేతలకు కూడా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఉంది. కొంత మంది మంత్రుల విషయంలో కూడా ఇప్పుడు పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు గానీ... ఇదే వైఖరి కొనసాగితే మాత్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే పెద్దగా ఉండకపోవచ్చు.


టీడీపీలో జరిగిందే వైసీపీలో జరుగుతుందా...?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు స్క్రిప్ట్ ను ఫాలోఅయితే అంతే సంగతులా ?

తిరుపతి గెలుపుపై జనసేన-బీజేపీ ధీమా..

కన్నడ ప్రేక్షకులు టీవీలో ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు ఇవే..!

తప్పులు చేయడంలో జగన్‌.. శిశుపాలుడిని మించిపోయాడా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్టీయార్ కు భారతరత్న పై ఇంకా డ్రామాలా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స తమ్ముడుకు ప్లస్ అవుతున్న టీడీపీ...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>