Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ennonelluga-makup-lone-bharya-3cd7b34b-7b8a-4059-a6e9-2817d84c8909-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ennonelluga-makup-lone-bharya-3cd7b34b-7b8a-4059-a6e9-2817d84c8909-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో మహిళలు మేకప్ వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. మేకప్ వేసుకోవడం ద్వారా మరింత అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా అయితే కొంతమంది మహిళలు ఎలాంటి మేకప్ లేకుండానే ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం మేకప్ వేస్తే తప్ప అందంగా కనిపించరు. అందుకే అలాంటి వారు ఎప్పుడూ మేకప్ లోనే ఉండడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక మరి కొంతమంది ఎంత అందంగా ఉన్నా సరే మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి మేకప్ వేసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా కొన్ని కొన్ని సార్mekup;women;husband;wife;woman;makeup22 ఏళ్లుగా మేకప్ లోనే భార్య.. అసలు రూపంతో అవాక్కయిన భర్త..?22 ఏళ్లుగా మేకప్ లోనే భార్య.. అసలు రూపంతో అవాక్కయిన భర్త..?mekup;women;husband;wife;woman;makeupWed, 20 Jan 2021 08:30:00 GMTమేకప్ వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. మేకప్ వేసుకోవడం ద్వారా మరింత అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు.  సాధారణంగా అయితే కొంతమంది మహిళలు ఎలాంటి మేకప్ లేకుండానే ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం మేకప్ వేస్తే తప్ప అందంగా కనిపించరు. అందుకే అలాంటి వారు ఎప్పుడూ మేకప్ లోనే ఉండడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక మరి కొంతమంది ఎంత అందంగా ఉన్నా సరే మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి మేకప్ వేసుకోవడానికి ఇష్టపడతారు.


 ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు మేకప్ వేసుకోవడం ద్వారా ఎంతో అందంగా కనిపించి ఇక మేకప్ తీయడం ద్వారా మరీ ఘోరంగా ఉన్న లాంటి ఘటనలు ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇక్కడ ఒక మహిళ భర్తకు అందంగా కనిపించాలని రోజు మేకప్ వేసుకునేది. ఇక భర్తకు మేకప్ లో తప్ప సాధారణ ముఖంతో ఎప్పుడూ కనిపించలేదు. ఇక 22 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా మేకప్ వేసుకుంటున్న సదరు మహిళ విసుగుపుట్టి శని ఆదివారాలు మేకప్ వేసుకోవడం మానేసింది.



 అయితే మేకప్ వేసుకున్న సమయంలో భార్య అందాన్ని చూసి మైమరిచిపోయిన భర్త ఇక ఆ తర్వాత భార్య మేకప్ లేకుండా ఉండటం చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు. ఇక భార్య మేకప్ లేకుండా ఉండటం తో భార్య ను పట్టించుకోవడం మానేశాడు. అయితే ఇటీవలే ప్రముఖ వెబ్ సైట్ లో సదరు మహిళ తన బాధను చెప్పుకుంది. తన భర్తకు అందంగా కనిపించడానికి తాను రోజు ఎన్నో కష్టాలు పడతానని.. గంటల పాటు కష్టపడి మేకప్ వేసుకుంటాను అని కానీ చివరికి అలా మేకప్ వేసుకొని అలసిపోయాను. అందుకే మేకప్ వేసుకోవడం మానేసాను అంటూ చెప్పుకొచ్చింది మహిళ.


కేసీఆర్ కాళేశ్వరం టూర్ వెనక పెద్ద కథే!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు స్క్రిప్ట్ ను ఫాలోఅయితే అంతే సంగతులా ?

తిరుపతి గెలుపుపై జనసేన-బీజేపీ ధీమా..

కన్నడ ప్రేక్షకులు టీవీలో ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు ఇవే..!

తప్పులు చేయడంలో జగన్‌.. శిశుపాలుడిని మించిపోయాడా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్టీయార్ కు భారతరత్న పై ఇంకా డ్రామాలా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స తమ్ముడుకు ప్లస్ అవుతున్న టీడీపీ...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>