Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/sun-setbb9da162-f200-4d50-87a3-3cc21bdcd950-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/sun-setbb9da162-f200-4d50-87a3-3cc21bdcd950-415x250-IndiaHerald.jpgకేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలు కేవలం దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదర్శంగా మారిపోతున్నాయి అనే విషయం తెలిసిందే . పాత పద్ధతులు కాకుండా సరికొత్త టెక్నాలజీకి అనుగుణంగా వినూత్న ఆలోచనలతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే విధంగా ఎంతో అద్భుతమైన ఆవిష్కరణలతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందుకు సాగుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అద్భుతమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఇక ఆ లక్ష్యాన్ని సాధించాలనే తపనతో దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వం. sun;surya sivakumar;bharatiya janata party;india;gujarat - gandhinagar;2020;central governmentసూర్యున్ని బాగా వాడేస్తున్న భారత్.. ఏం చేస్తుందో తెలుసా..?సూర్యున్ని బాగా వాడేస్తున్న భారత్.. ఏం చేస్తుందో తెలుసా..?sun;surya sivakumar;bharatiya janata party;india;gujarat - gandhinagar;2020;central governmentWed, 20 Jan 2021 04:00:00 GMTబీజేపీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలు కేవలం దేశం లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆదర్శం గా మారి పోతున్నాయి అనే విషయం తెలిసిందే . పాత పద్ధతులు కాకుండా సరికొత్త టెక్నాలజీకి అనుగుణం గా వినూత్న ఆలోచనల తో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే విధంగా ఎంతో అద్భుతమైన ఆవిష్కరణల తో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందుకు సాగుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శం గా నిలుస్తోంది. అద్భుతమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఇక ఆ లక్ష్యాన్ని సాధించాలనే తపనతో దృఢ సంకల్పం తో ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వం.



 ఈ క్రమంలోనే చూస్తుండగానే భారత్ లో ఎన్నో రకాల అభివృద్ధి ముందుకు సాగుతూనే ఉంది. ఒకప్పుడు దేశంలో ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం ఇలా కరెంటు ఎందుకు పోతుంది అని అనుకునే పరిస్థితిలో ఉన్నారు  ప్రతి ఒక్కరు. అంతేకాదు కరెంటు ధరలు కూడా ప్రస్తుతం భారీగా తగ్గిపోయాయి. ముఖ్యంగా సోలార్ పవర్ పైన ప్రస్తుతం భారత ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. గుజరాత్ రాష్ట్రం సోలార్ పవర్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.



 ముఖ్యంగా 2014 నుంచి 2020 మధ్యకాలంలో 30 వేల మెగావాట్ల సోలార్ పవర్ దేశంలో ఎక్కువగా ఉత్పత్తి కావడం గమనార్హం. కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలోనే 27వేల 500 మెగావాట్ల సామర్థ్యం పెరిగింది. ప్రస్తుతం సూర్యరశ్మి ద్వారా సోలార్ సిస్టంతో భారీగా  పవర్ ని ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రపంచ దేశాలకి కూడా ప్రస్తుతం భారత్ సరఫరా చేస్తోంది. ఇలా భారత్లో కళ్ళ ముందే ఎన్నో మార్పులు జరుగుతున్నప్పటికీ ఎవరూ గమనించలేని విధంగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. భారత్ సూర్యుని బాగా వాడే స్తుంది అని అంటున్నారు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్టీయార్ కు భారతరత్న పై ఇంకా డ్రామాలా ?

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>