MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena5ffec6cf-1981-4836-b952-0605f3140092-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena5ffec6cf-1981-4836-b952-0605f3140092-415x250-IndiaHerald.jpgఏ సినిమాకు అయినా ఆయువు పట్టు కధ. ఎన్ని హంగులు రంగులూ ఉన్నా కూడా ఒక సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్ కి ఆ ఫీల్ వెంటాడాలి. ఆ విధంగా చూస్తే ఫీల్ ఉన్న కధలు అలా చక్కగా ట్రీట్మెంట్ చేసిన సినిమాలు ఇపుడు తక్కువ అయిపోయాయి. uppena;kumaar;prema;sukumar;tara;cinema;love;audience;director;february;heroine;vaishnav tej;vఉప్పెన క్లైమాక్స్ అదరహో...?ఉప్పెన క్లైమాక్స్ అదరహో...?uppena;kumaar;prema;sukumar;tara;cinema;love;audience;director;february;heroine;vaishnav tej;vWed, 20 Jan 2021 20:30:00 GMTసినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్ కి ఆ ఫీల్ వెంటాడాలి. ఆ విధంగా చూస్తే ఫీల్ ఉన్న కధలు అలా చక్కగా  ట్రీట్మెంట్ చేసిన సినిమాలు ఇపుడు తక్కువ అయిపోయాయి.

అయితే కొన్ని సినిమాల్లో ఫీల్ ఉంటుంది ముఖ్యంగా ప్రేమ కధలకు ఎపుడూ ఎమోషన్స్ ఫీల్స్ ప్రాణం. వాటిని చక్కగా డిజైన్ చేస్తే హిట్ కావడమే కాదు పది కాలాల పాటు జనం మదిలో నిలిచి పోతాయి. ఇపుడు అలాంటి చక్కని ప్రేమ కధను తీసుకుని తనదైన ట్రీట్మెంట్ ఇచ్చారట న్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఈయన ఎవరో కాదు టాప్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు.

ఈయన ఉప్పెన పేరిట మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా తీశాడు కృతి శెట్టి హీరోయిన్. ఈ మూవీలో సాంగ్స్ ఇప్పటికే జనాల నోళ్లలో బాగా నానుతున్నాయి. ఈ మూవీని ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు.

ఇక ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్స్ చాలానే వస్తున్నాయి. ఏ సినిమాకు అయినా ప్రాణం క్లైమాక్స్. ఈ సినిమాలో డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన మ్యాజిక్ తో క్లైమాక్స్ అదిరిపోతుంది అంటున్నారు. రెగ్యులర్ ఫార్మెట్ లో దాన్ని డిజైన్ చేయకపోవడం తో ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు అంటున్నారు. మొత్తానికి ప్రేమ కధా చిత్రాలు అన్నిటిలో కూడా క్లైమాక్స్ దాదాపుగా ఒకేలా ఉంటుంది.  కానీ ఈ మూవీలో కాస్తా వెరైటీని జొప్పించారుట. నాచురల్ గా కూడా తీశారట. మరి అదేంటో మూవీని చూస్తే తెలుస్తుంది అంటున్నారు. మొత్తానికి ఇవన్నీ వింటూంటే సినిమా చూసేయాలన్న ఆతృత మాత్రం జనాల్లో ఒక్కసారిగా పెరిగిపోతోంది. మరి ఈ మూవీ హిట్ అయ్యేందుకు నూరు శాతం అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.






రేవంత్ రెడ్డికి కేటీఆర్ భయపడ్డారా!

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...

సూపర్... హైదరాబాద్ లో ఇంత వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>