PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/hydarabad50334945-55e6-4525-83bb-956876ead862-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/hydarabad50334945-55e6-4525-83bb-956876ead862-415x250-IndiaHerald.jpgకామంతో చాలా మంది విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు.. చేయకూడని పనులు చేస్తున్నారు. ఐదు నిమిషాల సుఖం కోసం అడ్డ దారులు తొక్కారు. వయసు తో సంబంధం లేకుండా బరితెగిస్తున్నారు.కామ క్రీడలో మూడు జీవితాలు బలయ్యాయి. అవును ఇది నిజం. యువతీ యువకులు ప్రేమ పేరిట సాగించిన దారుణ మారుణకాండను షాద్ నగర్ ప్రజలు నేటికి ఎవరూ మరిచిపోలేదు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని ఫరూక్ నగర్ ప్రాంతంలో గల గుండుగేరిలో 2018లో జరిగిన ఒక యువకుడి హత్య ఉదంతంలో ఇద్దరు యువతీ యువకులకు యావజ్జీవ కారాగార శిక్ష పడటం సంచలనం రేపింది.. hydarabad;jeevitha rajaseskhar;prema;sekhar;hyderabad;district;huzur nagar;court;love;murder;murder.;ranga reddy;tuniప్రాణం తీసిన కామ కోరికలు.. వీడిన మర్డర్ మిస్టరీప్రాణం తీసిన కామ కోరికలు.. వీడిన మర్డర్ మిస్టరీhydarabad;jeevitha rajaseskhar;prema;sekhar;hyderabad;district;huzur nagar;court;love;murder;murder.;ranga reddy;tuniWed, 20 Jan 2021 08:10:00 GMTప్రేమ పేరిట సాగించిన దారుణ మారుణకాండ షాద్ నగర్ ప్రజలు నేటికి ఎవరూ మరిచిపోలేదు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని ఫరూక్ నగర్ ప్రాంతంలో గల గుండుగేరిలో 2018లో జరిగిన ఒక యువకుడి హత్య ఉదంతంలో ఇద్దరు యువతీ యువకులకు యావజ్జీవ కారాగార శిక్ష పడటం సంచలనం రేపింది..



యవ్వన జీవితం మొదలు కాకుండానే జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ గుండుగెరి ప్రాంతానికి చెందిన పర్వీన్ అనే యువతి శేఖర్ అనే యువకుడితో ప్రేమ కలాపాలు సాగించింది. అంతేకాదు హైదరాబాద్ పహాడీ షరీఫ్ కు చెందిన మరో యువకుడు ఆసీస్ ఖురేషిని కూడా ప్రేమించింది. ఈ త్రికోణపు ప్రేమాయణం లో ఏం జరిగిందో తెలియదు గానీ ఇద్దరు కలిసి శేఖర్ అడ్డు తొలగించేందుకు దారుణమైన ప్లాన్ చేసారు.



అనుకున్న ప్లాన్ ప్రకారం అతన్ని బీర్లు తాగించి అతి దారుణంగా కత్తుల తో పొడిచి చంపారు.ఈ హత్య కేసును క్షుణ్ణంగా ధర్యాప్తు చేసి, కేసుకు సంబందించి అన్ని సాక్ష్యాధారాలు సేకరించి, పై ఇరువురు నిందితుల మీద చార్జ్ షీట్ దాఖలు చేసినారు. నిందితులు యం.డి. ఆసిఫ్ ఖురేషీ యం.డి. పర్వీన బేగమ్ ఇద్దరికీ యవజీవ కారాగార శిక్షతో పాటుగా, ఒక్కొక్కరికి రూ. 5 వేల జరిమానా కూడా విదించింది కోర్టు. ఈ కేసు లో మృతుని తల్లిదండ్రులు, సోదరులు ఇతర సాక్షులు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా కోర్టులో సాక్ష్యం చెప్పడం వల్ల నిందితులకు శిక్ష పడింది..




కేసీఆర్ కాళేశ్వరం టూర్ వెనక పెద్ద కథే!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు స్క్రిప్ట్ ను ఫాలోఅయితే అంతే సంగతులా ?

తిరుపతి గెలుపుపై జనసేన-బీజేపీ ధీమా..

కన్నడ ప్రేక్షకులు టీవీలో ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు ఇవే..!

తప్పులు చేయడంలో జగన్‌.. శిశుపాలుడిని మించిపోయాడా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్టీయార్ కు భారతరత్న పై ఇంకా డ్రామాలా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స తమ్ముడుకు ప్లస్ అవుతున్న టీడీపీ...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>