PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్వహించ వద్దు అని ఆయన స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెప్పిన సరే ఎన్నికల సంఘం మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు అనే విషయం అర్థమవుతుంది. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కావాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంటే అధికార వైసిపి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు వద్దు అని స్పష్టంys jagan;amit shah;delhi;telugu desam party;jagan;andhra pradesh;amith shah;telugu;chief minister;minister;local language;ycp;partyజగన్ ఢిల్లీ టూర్ కారణం అదేనా...?జగన్ ఢిల్లీ టూర్ కారణం అదేనా...?ys jagan;amit shah;delhi;telugu desam party;jagan;andhra pradesh;amith shah;telugu;chief minister;minister;local language;ycp;partyWed, 20 Jan 2021 18:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్వహించ వద్దు అని ఆయన స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెప్పిన సరే ఎన్నికల సంఘం మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు అనే విషయం అర్థమవుతుంది. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కావాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంటే అధికార వైసిపి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు వద్దు అని స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 అయితే తాజాగా ఈ వ్యవహారం హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తుందో అని అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. సింగిల్ జడ్జి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ హోంమంత్రి అమిత్ షా తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘంను కట్టడి చేయాలని ఆయన హోంమంత్రిని కోరినట్టుగా ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

అయితే న్యాయ సహాయం కూడా చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టు జగన్ వార్తలు వస్తున్నాయ్. అందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు అని అంటున్నారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ టూర్ రాజకీయ వర్గాల్లో కాస్త ఆసక్తికరంగా మారుతోంది. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉండవచ్చు.


లోకేష్ కి షాక్ ఇచ్చిన గుంటూరు ఎస్పీ

కేటీఆర్ ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు..పెరుగుతున్న నేతల మద్దతు..?

వైసీపీ నేత‌ల ప‌నితో జ‌గ‌న్‌కు మొద‌టికే మోసం వ‌స్తోందా...!

ఏపీలో ఆ పార్టీ చంద్ర‌బాబుతో చేతులు క‌లిపిందా... సీన్ రివ‌ర్స్‌...!

గల్లా-రామ్మోహన్-కేశినేనిలు ఫిక్స్ అయిపోయారా ?

కేటిఆర్ సీఎం అవ్వాలి... మంత్రి, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కాపీ ఆరోపణలపై విరుచుకుపడ్డ తమన్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>