Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికలు వచ్చాయి అంటే చాలు ఇక ఇన్ని రోజుల పాటు పాలకుల తీరు కు సమాధానం చెప్పేందుకు సిద్ధం అవుతూ ఉంటారు ప్రజలు. ఈ క్రమంలోనే తమ ఓటు తో సరైన పాలకులను ఎన్నుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి అంటే అటు ప్రజలందరూ వణికిపోతున్నారు. దీనికి కారణం గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల అయిన సమయంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులే. ముఖ్యంగా వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన jagan;jagan;andhra pradesh;local language;ycp;partyఎన్నికలంటే భయపడుతున్న ప్రజలు.. అంతా జగనోరు వల్లేనా..?ఎన్నికలంటే భయపడుతున్న ప్రజలు.. అంతా జగనోరు వల్లేనా..?jagan;jagan;andhra pradesh;local language;ycp;partyWed, 20 Jan 2021 17:11:22 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నికలు వచ్చాయి అంటే అటు ప్రజలందరూ వణికి పోతున్నారు.  దీనికి కారణం గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల అయిన సమయంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులే.  ముఖ్యంగా వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఓడిపోతామనే భయమో  లేక ఇంకా ఏంటో తెలియదు కానీ..  కనీసం ప్రత్యర్థులను నామినేషన్ వేయడానికి కూడా వీలులేకుండా దాడులకు పాల్పడటం లాంటి ఘటనలు ఎన్నో సంచలన గా మారిపోయాయి.  అయితే ఆంధ్ర రాజకీయాలలో  వైసీపీ నేతలు అరాచకాలు చేస్తున్న అటు పార్టీ అధినేత మాత్రం ఒక్క సంఘటన పై కూడా నోరు విప్పకపోవడం గమనార్హం. అయితే వైసీపీ నేతలు దాడులు చేస్తున్న జగన్ నోరు విప్పక పోవడం తో ఇదంతా జగన్ కనుసన్నల్లోనే జరిగింది అన్న టాక్ కూడా అప్పట్లో వినిపించింది అన్న విషయం తెలిసిందే.



 ఇక అప్పుడు జగన్ సర్కార్ ఎంతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన సమయంలో చివరి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక  ఇప్పుడు మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ  నేపథ్యంలో ఇక ఇప్పుడు మరో సారి అధికార పార్టీ నేతలు ఎలాంటి దాడులకు పాల్పడి ఉద్రిక్త పరిస్థితుల సృష్టిస్తారో  అని ప్రజలు అడుగడుగునా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసిపి రౌడీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని ఏకిపారేస్తు ఉన్నాయి.


ఏపీలో ఆ పార్టీ చంద్ర‌బాబుతో చేతులు క‌లిపిందా... సీన్ రివ‌ర్స్‌...!

కేటిఆర్ సీఎం అవ్వాలి... మంత్రి, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కాపీ ఆరోపణలపై విరుచుకుపడ్డ తమన్...

గంటా... పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తారా...?

దేవినేని ఉమా ఒంట‌రి పోరు.. ఇప్పుడు బాధ తెలిసొస్తోందా...!

డెసిషన్ తీసుకోవడంలో ఏమాత్రం లేటు చేసిన అది జరిగిపోతుంది: చమ్మక్ చంద్ర

ఏపీలో విమర్శల దెబ్బకు వెయ్యి కోట్లు ఇచ్చిన జగన్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>