MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ilayarajafa16ef3f-53b7-457c-a455-3047596b935b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ilayarajafa16ef3f-53b7-457c-a455-3047596b935b-415x250-IndiaHerald.jpgమ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, చెన్నైలోని ప్రసాద్ స్టూడియో మధ్య ఏర్పడిన వివాదం కోలీవుడ్‌లో కొద్దిరోజుల పాటు కలకలం రేపిన విషయం తెలిసిందే.1976లో ఇళయరాజా కోసం ప్రసాద్ స్టూడియో యాజమాన్యం ప్రత్యేకంగా ఒక రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేశారు. అదే రూంని ఇళయరాజా అద్దెకు తీసుకుని ఎన్నో ఏళ్లుగా అక్కడినుంచే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆ రూంలోనే పాటలు కంపోజ్ చేశారు. అలాగే మార్నింగ్ ఇళయరాజా ఆ రూంలోనే ధ్యానం చేసేవారు. అంతగా ఆయనకు ఆ రూంతో అనుబంధం ఉంది.ఇళయరాజా 40 ఏళ్లకు పైగా స్థానిక సాilayaraja;ilayaraja;geetha;prasad;yajamanya;sangeetha;high court;tamil;court;local language;central governmentపద్మవిభూషణ్ పై క్లారిటీ ఇచ్చిన ఇళయరాజా...?పద్మవిభూషణ్ పై క్లారిటీ ఇచ్చిన ఇళయరాజా...?ilayaraja;ilayaraja;geetha;prasad;yajamanya;sangeetha;high court;tamil;court;local language;central governmentWed, 20 Jan 2021 11:51:43 GMTఇళయరాజా, చెన్నైలోని ప్రసాద్ స్టూడియో మధ్య ఏర్పడిన వివాదం కోలీవుడ్‌లో కొద్దిరోజుల పాటు కలకలం రేపిన విషయం తెలిసిందే.1976లో ఇళయరాజా కోసం ప్రసాద్ స్టూడియో యాజమాన్యం ప్రత్యేకంగా ఒక రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేశారు. అదే  రూంని ఇళయరాజా అద్దెకు తీసుకుని ఎన్నో ఏళ్లుగా అక్కడినుంచే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆ రూంలోనే పాటలు కంపోజ్ చేశారు. అలాగే మార్నింగ్ ఇళయరాజా ఆ రూంలోనే ధ్యానం చేసేవారు. అంతగా ఆయనకు ఆ రూంతో అనుబంధం ఉంది.ఇళయరాజా 40 ఏళ్లకు పైగా స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ స్టూడియోలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్న గదిని ఖాళీ చేయాలంటూ ప్రసాద్‌ స్టూడియో అధినేతలు ఒత్తిడి చేశారు.మొదట ఇందుకు ఇళయరాజా ఒప్పుకోలేదు.పైగా  ఈ విషయమై మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో స్టూడియో అధినేతలు ఇళయరాజాకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కొందరు ప్రసాద్ స్టూడియో వారిని సమర్థించగా కొందరు ఇళయరాజాకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో కోర్టు ప్రసాద్ స్టూడియో వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇళయరాజాకు కాస్త ఇబ్బంది తప్పలేదు. ప్రసాద్ స్టూడియోలో ఉన్న తన అవార్డులు సంగీత పరికరాలను తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. కాని అప్పటికే వాటన్నింటిని ఒక స్టోర్ రూంలో వేశారని తనకు ఇచ్చిన రూంను కూల్చి వేశారని తెలిసి ఇళయరాజా చాలా బాధ పడ్డాడు..దీనికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మవిభూషణ్ అవార్డును వెనక్కి ఇవ్వాలని ఇళయరాజా నిర్ణయించుకున్నట్లు తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి.

కోర్టు తీర్పుకు నిరసనగా లేదంటే ప్రసాద్ స్టూడియో వారి చర్యకు నిరసనగా ఆయన ఈ పని చేయబోతున్నాడేమో అంటూ టాక్ వినిపిస్తుంది.  తాను పద్మ అవార్డును వెనక్కు ఇవ్వబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఎవరో కావాలని నా గురించి ఇలాంటి తప్పుడు కథనాలు అల్లుతున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు ఇళయరాజా .ఆ వార్తలు వచ్చిన సమయంలో చాలా మంది ఇళయరాజా ను ఆ విషయం ప్రశ్నించేందుకు కాల్స్ చేశారట. అందుకే ఆయనే స్వయంగా స్పందించాడు


డబ్బే డబ్బు : అద్దె బంధువుల సందడితో డబ్బే డబ్బు !

ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే.. స్థానిక ఎన్నికలు..?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల వెన‌క ఇంత లోగుట్టు ఉందా... క‌థ మామూలుగా లేదుగా..!

ప‌థ‌కాల‌తో ప్ర‌యోజ‌నం వ‌స్తుందా..? వైసీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌

చక్రవ్యూహం: చైనాకు ఊపిరి సలపనివ్వని డొనాల్డ్ ట్రంప్ చక్రవ్యూహంలో జో బైడెన్ బంధి అయ్యారా!

దారి త‌ప్పిన మంత్రులు.. ఈ నేరం ఎవ‌రిది? వైసీపీలో చ‌ర్చ‌

ఈ మంత్రి ప‌ద‌వి మాకొద్దోయ్‌.. వైసీపీ మంత్రుల్లో ఇంత బాధ ఎందుకు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>